శంకర్‌పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
శంకర్‌పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనంబిఆర్ఎస్ నాయకుల అరెస్ట్.. పోలీస్ స్టేషన్ కు తరలింపు శంకర్‌పల్లి: అసెంబ్లీలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను శంకర్‌పల్లి మండల, మున్సిపల్బిఆర్ఎస్ నాయకులు…