గురు. జూలై 18th, 2024

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

TEJA NEWS

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .

సాక్షిత : జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ లో వారి నివాసం లో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి అంశాల పై చర్చించడం జరిగింది.జగిత్యాల సమగ్ర అభివృద్ది కి సహకరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని,జగిత్యాల ప్రజల పక్షాన సిఎం కి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Print Friendly, PDF & Email

TEJA NEWS

Related Post

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page