గురు. జూలై 18th, 2024

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్దంతి

TEJA NEWS

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

భారతదేశ ప్రజాలకు ఆదర్శవంతులు, నిబద్ధత సచ్చీలత దళిత జనోద్ధరణ కృషీవలడు, స్వేచ్చ సమానత్వం, సామాజిక న్యాయం సౌభ్రాతుత్వం పై దేశ ప్రజలను చైతన్యం చేసి, నిమ్న వర్గాల నుండి ఉన్నత స్థానాలను అధిరోహించిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్దంతి సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని PJR నగర్ లో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ Dr. బాబు జగ్జీవన్ రామ్ మరియు Dr. BR అంబెడ్కర్ విగ్రహాలకు పుష్పమాలతో సన్మానించి మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ Dr. బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయ పరిపాలన దక్షత అనుభవాలు, సామాజిక న్యాయం కోసం ఆయన కృషిని గుర్తు చేసుకుంటూ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో CH. భాస్కర్, బాలస్వామి, అగ్రవాసు, మహేష్, జనార్దన్, కె.శ్రీనివాస్, అజామ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్దంతి
Print Friendly, PDF & Email

TEJA NEWS

Related Post

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page