సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మీ కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కావడం సంతోషంగా ఉంది. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లోని ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తున్నా. మీ కృషి అంకితభావం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయి. ఈ రోజు నుంచి మీరు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. మీరు…

అనవసరంగా మా ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్‌నగర్:మార్చి 07బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజాస్వా మ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికి వస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన పాలమూరు ప్రజాదీవెన సభలో…

రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:మార్చి 06వ్యవసాయాన్ని లాభసాటి గా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ప్లాట్ ఫారం ఉపయోగపడు తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు…

పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం త్వరలోనే రెండు కమిషన్ లను ప్రకటించబోతున్నాం మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ,…

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అరుదైన గౌరవం

దేశంలో అత్యంత శక్తివతమైన వ్యక్తుల జాబితా లో రేవంత్ రెడ్డి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో 100 మంది అత్యంత శక్తివంతులైన భారతీయుల జాబితా విడుదల చేసిన ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్. జాబితాలో…

విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య..

సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై సమీక్ష. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి…

సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్

పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశం. అందులో భాగంగా ఇవాళ 200…

సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణలో : ఈనెల 27 లేదా 29 నుంచి గృహలక్ష్మి, రూ. 500కే సిలిండర్ పథకాల అమలుకు ఏర్పాట్లు చేయాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ప్రతి…

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:ఫిబ్రవరి 21తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం హైదరాబాద్…

కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేయనున్న సీఎం కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి. నియోజకవర్గంలో మొత్తం…

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా..…

గంజాయి, డ్ర‌గ్స్‌ నిర్మూలించాలి: రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లోని టీఎస్‌పీఎస్‌ని ప్ర‌క్షాళ‌న చేశామ‌ని సీఎం రేవంత్ అన్నారు. అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నామని రేవంత్ చెప్పారు. తుల‌సివ‌నంలో మొలిచిన గంజాయి మొక్క‌ల‌ను నిర్మూంచాల్సిన బాధ్య‌త పోలీసుల‌పైనే ఉంద‌ని సీఎం అన్నారు. ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించిన‌ యువ‌త తెలంగాణ…

సీఎం రేవంత్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్

నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు అసెంబ్లీలో కృష్ణా జలాలపై తీర్మానం చేయడం…

నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్..

నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్.. ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల ఏజ్ లిమిట్‌ను 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. ఈ వయోపరిమితి పెంపును యూనిఫామ్ సర్వీసెస్‌కు మినహాయించింది. మిగిలిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఈ…

ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి

ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి… మా నాయకుడు కెసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : బిఆర్ఎస్ శ్రేణుల హెచ్చరిక… షాపూర్ నగర్ సాగర్ హోటల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్…

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:జనవరి 22 సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసినా ఎన్నారై యాదవ సంఘం ప్రతినిధి ఆబోతు మధు యాదవ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసినా ఎన్నారై యాదవ సంఘం ప్రతినిధి ఆబోతు మధు యాదవ్ NRI YADAV COMMUNITY ASSOCIATION REPRESENTATIVE MET HONOURABLE CHIEF MINISTER SHREE REVANTH REDDY AND REPRESENTED ABOUT YADAV COMMUNITY IN…

సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట

సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట, వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అరుణ్‌ తివారి, ప్రముఖ రోబోటిక్ సర్జన్ డా.చిన్నబాబు సుంకవల్లి తదితరులు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు

టీఎస్ పిఎస్పీ బోర్డుచైర్మన్ వేటలో రేవంత్ రెడ్డి సర్కార్

టీఎస్ పిఎస్పీ బోర్డుచైర్మన్ వేటలో రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్, జనవరి 11:అధికారంలోకి వచ్చాక ఎన్నికల వేళ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఓకే చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత…

రేవంత్‌ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన

కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్‌ రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నుూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎఐసిసి కార్యదర్శి & మాజీ శాసనసభ్యులు శ్రీ. ఎస్‌. ఎ. సంపత్‌ కుమార్‌

రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తో భేటీ

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తో భేటీ అయిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరీ, సభ్యులు వీకే సారస్వత్.

సీఎం రేవంత్ రెడ్డికి ఓ లెక్కుంది

సీఎం రేవంత్ రెడ్డికి ఓ లెక్కుంది హైదరాబాద్:జనవరి 02ఓ వైపు అప్పులు, మరోవైపు సంక్షేమం రూపంలో భారీ వ్యయాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాళ్లు ఇవే. కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడా సవాళ్లను అధిగమించి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉంటుంది.…

ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ లో రేవంత్ రెడ్డి దంపతులు

హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ లో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు.

సీఎం రేవంత్ విదేశీ పర్యటన

సీఎం రేవంత్ విదేశీ పర్యటన జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లో జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నాడు.. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నాడు. రేవంత్ రెడ్డి…

You cannot copy content of this page