ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా జగిత్యాల పట్టణ 29వ వార్డులో
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా జగిత్యాల పట్టణ 29వ వార్డులో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగాపట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మంజూరైన లలితా మాత సారీ సెంటర్ ను,41వ వార్డు లో గాయత్రి విశ్వ కర్మ భవనం…