మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్

మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఊరట లభించింది. భూకుంభకోణం కేసులో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయనను జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.…

కారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్

కారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్ – రోడ్డుపై మాజీ సీఎం కేసీఆర్ కారును నడిపారు. అదేంటి బీఆర్ఎస్ అధినేత కారు నడపడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు! స్వయంగా కేసీఆర్నే తన పాత ఓమ్నీ కారును కాలు శస్త్ర చికిత్స తర్వాత…

ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్..

ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్.. నా పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది.. అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తా.. అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏది లేదు.. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి…

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, హన్మకొండ పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, హన్మకొండ పర్యటన హన్మకొండ ఐడీఓసీ కార్యాలయంలో జరిగే వనమహోత్సవంలో పాల్గొని అనంతరం ఉన్నతాధికారులతో అభివృద్ది కార్యక్రమాల పై సమీక్ష చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ

CM Revanth met with Rajnath Singh రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. సీఎంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. ఈ…

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్‌ నిర్మాతలు.

Tollywood producers to meet Deputy CM Pawan Kalyan. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్‌ నిర్మాతలు. తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్‌కు వివరించనున్న నిర్మాతలు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో పవన్‌ కల్యాణ్‌తో చర్చించనున్న నిర్మాతలు.

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొత్త ప్రభుత్వం

New government headed by CM Chandrababu Naidu అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ మీటింగ్ లోచంద్రబాబు తొలి సంతకాలు చేసిన ఐదు ఫైళ్లకు ఆమోదం తెలిపిన క్యాబినెట్. 1)16,347 టీచర్ పోస్టుల భర్తీ…

ఈనెల 21న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం

CM Revanth Reddy’s cabinet meeting on 21st of this month ఈనెల 21న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం హైదరాబాద్‌:ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ మంత్రిమండలి భారీ అజెండాతో సమావేశం కాబోతోంది. ముఖ్యమంత్రి కార్యాలయ…

బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగారాజస్థాన్ మాజీ సీఎం వసుంధర

BJP National President Former Rajasthan CM Vasundhara బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగారాజస్థాన్ మాజీ సీఎం వసుంధరబీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకుకేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో ఇప్పుడుబీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనేఉత్కంఠ నెలకొంది. చాలా పేర్లు ప్రచారంలోకివచ్చినా..ఆర్ఎస్ఎస్ ఈ…

తెలంగాణ గవర్నర్ గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Former CM Kiran Kumar Reddy as Governor of Telangana తెలంగాణ గవర్నర్ గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ? ఆంధ్ర ప్రదేశ్ : మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానం…

కార్యకర్త కోరికమేరకు స్టైలిష్ లుక్లో సీఎం చంద్రబాబు…

CM Chandrababu in a stylish look as per the wish of the activist కార్యకర్త కోరికమేరకు స్టైలిష్ లుక్లో సీఎం చంద్రబాబు… AP: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబునాయుడు కార్యకర్తలతో సమావేశం…

పవన్ ఒక్కడికే డిప్యూటీ సీఎం పదవా.. మేం ఐదుగురికి ఇచ్చాం? : YCP

Pawan is the only deputy CM post.. We gave it to five people? : YCP పవన్ ఒక్కడికే డిప్యూటీ సీఎం పదవా.. మేం ఐదుగురికి ఇచ్చాం? : YCP AP: కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫోటో పంపిన జర్నలిస్ట్

The journalist sent the photo to Telangana CM Revanth Reddy తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫోటో పంపిన జర్నలిస్ట్ సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్.. ఉచిత ప్రయాణ పథకం వల్లస్కూలుకు వెళ్లగలుగుతున్న పిల్లలు…

కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు అరెస్ట్‌ వారెంట్..

Arrest warrant for former Karnataka CM Yeddyurappa.. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు అరెస్ట్‌ వారెంట్.. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో యడ్యూరప్పకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన పోలీసులు ఏ క్షణాన పోలీసులు అరెస్ట్ చేస్తారో తెలియదు…

ఉన్నతాధికారులకు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం

CM who did not give appointment to higher officials ఉన్నతాధికారులకు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును కలిసేందుకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు ప్రయత్నించారు. వీరిలో జగన్ హయాంలో పనిచేసిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్…

ప్రమాణ స్వీకారం తర్వాత పాలనలో మార్పు చూపించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu showed a change in governance after taking oath ప్రమాణ స్వీకారం తర్వాత పాలనలో మార్పు చూపించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో సీఎం చంద్రబాబు మార్పు…

తిరుమలలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

CM Chandrababu media conference in Tirumala తిరుమలలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం : ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు – ప్రధాని మోదీ, అమిత్ షా సహా ప్రముఖులంతా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు – రాష్ట్ర చరిత్రలో 93 శాతం…

సీఎం చంద్రబాబు పేషీలోకి తొలి అధికారి..

CM Chandrababu is the first officer in the cell. అమరావతి: సీఎం చంద్రబాబు పేషీలోకి తొలి అధికారి.. సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సీఎస్ ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీగా జలుమూరు…

10 జీపీఏ సాధిస్తే ఇంటర్ లో ఫ్రీ అడ్మిషన్: సీఎం రేవంత్

Free admission in Inter if you get 10 GPA: CM Revanth 10 జీపీఏ సాధిస్తే ఇంటర్ లో ఫ్రీ అడ్మిషన్: సీఎం రేవంత్రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని…

వారు విభజన చట్టం అమలుకు కృషి చేయాలి: సీఎం రేవంత్‌

They should work for implementation of Partition Act: CM Revanth వారు విభజన చట్టం అమలుకు కృషి చేయాలి: సీఎం రేవంత్‌కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా…

ఢిల్లీ వెళ్ల‌నున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy will go to Delhi హైద‌రాబాద్ : జూన్ 07మ‌రికాసేప‌ట్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హ‌స్తిన‌కు బ‌య‌ల్దేర‌నున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీకి రేవంత్ వెళ్ల‌నున్నారు. శ‌నివారం ఢిల్లీలో జ‌ర‌గ‌బోయే కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ సీడ‌బ్ల్యూసీ,స‌మావేశంలో…

చంద్రబాబుకు సీఎం రేవంత్ ఫోన్

CM Revanth phoned Chandrababu చంద్రబాబుకు సీఎం రేవంత్ ఫోన్ఏపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తుండటంపై అభినందనలు తెలిపారు. రెండు…

ఒరిస్సా ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Deputy CM for Orissa campaign Bhatti Vikramarka డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ కి చేరుకుంటారు. గురువారం ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి భద్రలోక్…

తెలంగాణ అధికారిక చిహ్నం పై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు

CM Revanth Reddy working on Telangana official symbol తెలంగాణ అధికారిక చిహ్నం పై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి, చర్చలు జరిపారు. పలు నమూనాలను…

తిరుమల కొండపై రెండు నిర్మాణాలు చేపడతాం: సీఎం రేవంత్

We will undertake two constructions on Tirumala Hill: CM Revanth తిరుమల కొండపై రెండు నిర్మాణాలు చేపడతాం: సీఎం రేవంత్తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో…

సీఎం రేవంత్ తో అందెశ్రీ, కీరవాణి భేటీ

Andeshree and Keeravani met with CM Revanth సీఎం రేవంత్ తో అందెశ్రీ, కీరవాణి భేటీతెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతాలాపన రూపకల్పన చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ రచయిత, నేపథ్య…

బషీర్బాగ్లోని పరిశ్రమల భవన్కు సీఎం

CM of Industry Bhawan in Bashir Bagh మధ్యాహ్నం బషీర్బాగ్లోని పరిశ్రమల భవన్కు సీఎం రేవంత్ రెడ్డి.. పరిశ్రమలపై సీఎం సమీక్షా సమావేశం.. సాయంత్రం తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ, షరతులతో కూడిన అనుమతినివ్వగా.. మంత్రిమండలి సమావేశం నిర్వహణకు…

సీఎం జగన్‌పై దాడి కేసు.. విచారణ వాయిదా

సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్‌ను సోమవారం విజయవాడ కోర్టు విచారించింది. వాదనలకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేశారు. విజయవాడలో మేమంతా సిద్ధం…

సీఎం రేవంత్ రెడ్డి క్యాబినేట్ భేటీ..

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష తన సచివాలయంలో రేపు కేబినెట్ భేటీ కానుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై మంత్రి వర్గం చర్చించను న్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర విభజన చట్టం…

You cannot copy content of this page