పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మంచు మనోజ్
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మంచు మనోజ్. మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం పోలీస్ స్టేషన్ కి చేరింది. హీరో మంచు మనోజ్ పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి పట్ల చర్యలు తీసుకోవాలని పోలీసులకు మనోజ్…