అనారోగ్యంతో బలగం మొగిలయ్య మృతి

అనారోగ్యంతో బలగం మొగిలయ్య మృతి వరంగల్ జిల్లా:బలగం సినిమాలో క్లైమాక్స్ లో ఆయన పాడిన పాట కోట్లాది మందిని ఏడిపిం చిన బలగం మొగిలయ్య ఇకలేరు. కొన్ని రోజులుగా కిడ్నీలు ఫేయిల్యూరై.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్ లోని…

ప్రభాస్‌ కాలికి స్వల్ప గాయం.. ప్రస్తుతం ఎలా ఉందంటే?

ప్రభాస్‌ కాలికి స్వల్ప గాయం.. ప్రస్తుతం ఎలా ఉందంటే? హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ (Prabhas) కాలికి స్వల్ప గాయమైంది. సినిమా చిత్రీకరణలో భాగంగా ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ప్రభాస్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు.. ఆయన కీలక…

జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది.

జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. తాజాగా ఆయన్ని డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు . ఈ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో.. అధ్యక్ష పదవి నుంచి జానీ…

హీరో అల్లు అర్జున్ హౌస్ అరెస్ట్?

హీరో అల్లు అర్జున్ హౌస్ అరెస్ట్? హైదరాబాద్:మూడు రోజుల క్రితం సంధ్య థియేటర్‌ వద్ద చోటుచేసుకున్న ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యం,…

29సంవత్సరాల కాపురం తర్వాత విడాకులు తీసుకున్న ఏఆర్ రెహ్మాన్ దంపతులు..

29సంవత్సరాల కాపురం తర్వాత విడాకులు తీసుకున్న ఏఆర్ రెహ్మాన్ దంపతులు..!! ప్రపంచస్థాయి సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు సాధించిన ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నారు. 29 ఏళ్ల వివాహ…

నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం

నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం తెలుగు మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి కస్తూరిపై ఫిర్యాదు చేసిన తెలుగు సంఘాలు అంతఃపురంలో చెలికత్తెలుగా వచ్చి తమిళులుగా చలామణి అయ్యారని కస్తూరి వ్యాఖ్యలు తమిళనాడులోని పలు జిల్లాల్లో తెలుగు నేతల…

అల్లు అర్జున్‌కు ఊరట

అల్లు అర్జున్‌కు ఊరట ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట నంద్యాలలో నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టుఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు

సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు..

సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. సల్మాన్‌ను చంపుతామంటూ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరుతో ముంబై పోలీసులకు మెసేజ్‌.. చంపకుండా ఉండాలంటే క్షమాపణ చెప్పాలి.. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్

యాక్ష‌న్ సన్నివేశాల చిత్రీక‌ర‌ణ‌.. న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండకు స్వల్ప గాయం

యాక్ష‌న్ సన్నివేశాల చిత్రీక‌ర‌ణ‌.. న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండకు స్వల్ప గాయం గౌత‌మ్ తిన్న‌నూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబోలో ‘వీడీ12’ మూవీ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో సినిమా షూటింగ్‌ ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తుండ‌గా విజ‌య్‌కు స్ప‌ల్ప గాయం ఆసుప‌త్రిలో ఫిజియోథెర‌పీ అనంత‌రం మ‌ళ్లీ…

సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు

సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. బాబా సిద్దిఖీ కుమారుడు జీషన్ సిద్దిఖీకి కూడా బెదిరింపులు వచ్చినట్లు తెలిపిన పోలీసులు.. బెదిరింపుల వెనక బిష్ణోయ్ గ్యాంగ్ ఉండే అవకాశం ఉందని అనుమానాలు..

ఏఎన్నార్ జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి

ఏఎన్నార్ జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి 2024 సంవత్సరానికిగానూ మెగాస్టార్ చిరంజీవిని ఏఎన్నార్ జాతీయ అవార్డు వరించింది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చిరంజీవికి ఏఎన్ఆర్ పురస్కారాన్ని…

దావూద్ పార్టీలో డ్యాన్స్.. స్పందించిన అక్షయ్‌కుమార్ భార్య

దావూద్ పార్టీలో డ్యాన్స్.. స్పందించిన అక్షయ్‌కుమార్ భార్యదాదాపు పదేళ్ల క్రితం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పార్టీలో తాను డ్యాన్స్ చేసినట్లు వచ్చిన వార్తలపై అక్షయ్‌కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా తాజాగా స్పందించారు. ‘ఎన్నో ఫేక్ వార్తలను చూస్తున్నాం.…

అంతర్జాతీయ వేదికపై మెరిసిన హాయ్ నాన్న

అంతర్జాతీయ వేదికపై మెరిసిన హాయ్ నాన్న.. ఏకంగా 11 అవార్డులు అందుకున్న సినిమా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాని మరోసారి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. తండ్రి కూతురు…

హీరో బాలకృష్ణ లెజెండ్ మూవీ పదేళ్ల సెలబ్రేషన్స్ రేపు హైదరాబాద్ లో

హీరో బాలకృష్ణ లెజెండ్ మూవీ పదేళ్ల సెలబ్రేషన్స్ రేపు హైదరాబాద్ లో హీరో బాలకృష్ణ మరియు టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు…

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న “తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్” (TFJA)

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్…

జూనియర్ NTR కొత్త లుక్

March 19, 2024 జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతోంది. ‘దేవర’ సినిమా షూటింగ్ కోసం ఆయన తన ఫిట్నెస్ ట్రైనర్తో కలిసి గోవాకు బయలుదేరారు. విమానంలో టీషర్ట్, జీన్స్లో తారక్ సూపర్ స్టైలిష్గా కనిపించారు. గోవాలో 10 రోజుల…

ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్’

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదిక జీ5లో హనుమాన్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. కాగా నిన్న రాత్రి హిందీ వర్షన్‌ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు సడెన్‌గా తెలుగు వర్షన్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు, సినీనిర్మాత పోలిశెట్టి రాంబాబు మృతి

హైదరాబాద్:మార్చి 09తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) ఈరోజు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరి…

ముందస్తు బెయిల్‌ కోసం క్రిష్‌ పిటిషన్‌

డ్రగ్స్‌ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్‌ క్రిష్‌ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్‌ అట్లూరి, సందీప్‌లు కూడా హైకోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు.…

అభిమానులకు దీపికా-రణ్‌వీర్‌ గుడ్‌న్యూస్‌

తాము తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడి సెప్టెంబర్‌లో డెలివరీ డేట్‌ ఇచ్చినట్లు దీపికా పదుకొణె పోస్ట్‌..

మార్చి 2న ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదల

వ్యూహం సినిమాకు తొలగిన సెన్సార్ అడ్డంకులు.. టీడీపీ అభ్యంతరాలతో 3 సార్లు సెన్సార్ కు వెళ్లిన వ్యూహం.. సినిమాలో 22 చోట్ల మ్యూట్లు, రెండు సన్నివేశాల తొలగింపు.. సినిమాలో పాత్రలకు పెట్టిన చంద్రబాబు, పవన్, జగన్ పేర్లను మార్పించిన సెన్సార్ బోర్డు..…

రాడిసన్ డ్రగ్స్ కేసుపై డైరెక్టర్ క్రిష్ స్పందించాడు

తాను హోటల్ కు వెళ్లడం నిజమే అని ఒప్పుకున్నాడు. సాయంత్రం ఒక అరగంట మాత్రం నేను అక్కడ ఉన్నాను అని, కేవలం ఫ్రెండ్స్ కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు తెలిపాడు. సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాలకు తాను హోటల్ నుంచి…

బంజారా హిల్స్ లో ట్రాఫిక్ హోం గార్డు మీద మహిళ దాడి కేసు

జాగ్వార్ కారు నడిపిన మహిళ సినీ నటి సౌమ్య జాను అని గుర్తించిన బంజారా హిల్స్ పోలీసులు. రాంగ్ రూట్ లో వచ్చి హోం గార్డును దూషించడంతో పాటు దాడి చేసిన నటి సౌమ్య జాను. అర్జెంట్ పని ఉండడంతో రాంగ్…

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు వార్నింగ్

తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న మోహన్ బాబు స్వప్రయోజనాల కోసం తన పేరును వాడుకోవద్దని సూచన ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక

24 క్యారెట్ల బంగారపు కేక్‌ను కట్ చేసిన ఊర్వశి రౌతేలా

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా బర్త్ డే నేడు ఓ మూవీ సెట్ లో తన 30వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. సింగర్ యోయో హనీ సింగ్ తన కోసం స్పెషల్ గా మూడు కోట్ల విలువ చేసే 24 క్యారెట్ల…

ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు

హైదరాబాద్: ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్ నకు పాల్పడినట్టు గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ను కిడ్నాప్ చేసి…

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం

10 వేల మంది కాలేజ్ విద్యార్థులకు ఫ్రీగా మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కల్పించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యాసంస్థల నుండి ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో [email protected] మెయిల్ చేసి తెలపాలని…

వ్యూహం’ సినిమా విడుదల వాయిదా

వర్మ దర్శకత్వంలో పొలిటికల్ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలవ్వాల్సిన చిత్రం మార్చి 1కి వాయిదా మార్చి 1న విడుదలవ్వాల్సిన శపథం చిత్రం మార్చి 8న విడుదల

You cannot copy content of this page