TEJA NEWS

మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక భాధ్యత..
పచ్చదనం స్వచ్చధనం కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి……*
అర్బన్ పార్కు ఏర్పాటుతో ప్రజలకు ఆహ్లాదం……ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్*


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ధనం-పచ్చ ధనం కార్యక్రమం లో భాగంగా జగిత్యాల పురపాలక శాఖ వారి ఆద్వర్యం లో వన మహోత్సవం కార్యక్రమం లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద పరెడ్ మైదానం లో పాల్గొని మొక్కలు నాటిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ,మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ .

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీం రావ్, డీఎస్పీ రఘు చందర్, కమిషనర్ సమ్మయ్య,స్థానిక కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు,
సి ఐ కృష్ణ రెడ్డి,AO శ్రీనివాస్,కౌన్సిలర్ లు, నాయకులు,ఎస్ఐ లు,ఆర్ ఐ లు,అధికారులు, పోలీస్ సిబ్బంది,మహిళలు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS