గనుల’ వెంకటరెడ్డి కోసం గాలింపు
కడప జిల్లాలో సొంతింటికి వెళ్లి సీఐడీ ఆరా
హైదరాబాద్ నివాసంలోనూ కానరాని మాజీ డైరెక్టర్
ఇళ్లకు నోటీసులు అతికించిన అధికారులు
తిరుపతిలో నోటీసు తీసుకునేందుకు పెద్దకుమార్తె నిరాకరణ
ఓ వైసీపీ ఎమ్మెల్యే ఒత్తిడితో రెండో కుమార్తె వద్దకు వెళ్లని వైనం
ఏపీలో డిప్యుటేషన్ ముగించుకుని వెనక్కి రాలేదన్న కోస్ట్‌గార్డ్
ఇసుక తవ్వకాలు, మైనింగ్ అనుమతులు, టెండర్ల ఒప్పందాలు అన్నింటా అక్రమాలకు కేంద్ర బిందువైన గనుల శాఖ మాజీ డైరెక్టర్, ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి కోసం సీఐడీ విస్తృతంగా గాలిస్తోంది