TEJA NEWS

సత్యసాయి జిల్లా….
రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గంతిమర్రి గ్రామ పంచాయతీ పెనుబోలు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి, బికె. పార్థసారథి , రాప్తాడు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పరిటాల సునీత కి హారతులతో, గ్రామంలోకి ఘన స్వాగతం పలికారు అనంతరం అభ్యర్థులు ఇంటింటా ఓట్ల అభ్యర్థిస్తూ పార్లమెంట్ అభ్యర్థి సైకిల్ గుర్తుకు శాశనసభ అభ్యర్థి కమలం గుర్తుకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బిజెపి, జనసేన,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


TEJA NEWS