ఇస్రో భవిష్యత్ లక్ష్యం ఇదే..
ఇస్రో ఇప్పటికి ఆరు రకాల వాహక నౌకలు రూపొందించి 97 ప్రయోగాలు చేపట్టింది. చిన్న ప్రయోగాల నుంచి చంద్రయాన్-1, మంగళయాన్, ఆదిత్య-ఎల్ 1 వంటి భారీ ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైనా చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా సాప్ట్ ల్యాండింగ్ చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. భవిష్యత్లో గగన్యాన్ ద్వారా మానవుడిని అంతరిక్షంలోకి పంపడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది
ఇస్రో భవిష్యత్ లక్ష్యం ఇదే..
Related Posts
రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధుల జమకు డేట్ ఫిక్స్!!
TEJA NEWS రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధుల జమకు డేట్ ఫిక్స్!! తెలంగాణలో రైతుభరోసా నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. రైతుభరోసా అములకు కూడా సిద్ధం అయ్యిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.…
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
TEJA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా వనపర్తి మున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…