TEJA NEWS

పోలీస్ శాఖలో బదిలీలు అనివార్యం –
— ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ సీఐ గా విధులు నిర్వహించి బదిలీ పై ఖమ్మం కమీషనరేట్ పరిధిలో కూసుమంచి సీఐ వెళ్తున్న సీఐ సంజీవ ని మరియు తొర్రుర్ ఎస్.ఐ గా విధులు నిర్వహించి బదిలీ పై కూసుమంచి ఎస్.ఐ గా వెళ్తున్న ఎస్.ఐ జగదీష్ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శావులతో సన్మానించిన మేమేంటో అందచేసారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, డిఎస్పీ తిరుపతి రావు, పాల్గొన్నారు.


TEJA NEWS