TEJA NEWS

కడప జిల్లా

దువ్వూరు మండల తహసీల్దార్ గా ఉమ రాణి…

దువ్వూరు తహసీల్దార్ గా పని చేసిన రమ కుమారి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అనంతపురం జిల్లా కు బదిలీ అయ్యారు…

కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండల తహసీల్దార్ గా పని చేస్తున్న ఉమ రాణి నేడు దువ్వూరు తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు..


TEJA NEWS