TEJA NEWS

గ్రీన్ సైనిక్ పూరి కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే

HMT Bearing Community Hall కాప్రా లో జరిగిన గ్రీన్ సైనిక్ పూరి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి .

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని ఆయన సూచించారు.
గ్రీన్ సైనిక్ పూరి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
అన్ని కాలనీల నుండి ప్రతినిధులు రావడం సంతోషకరం అని ఆయన అన్నారు.
తన దృష్టికి వచ్చిన కాలనీల సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రధాన సమస్యలు మెట్రో రైలు ECIL చౌరస్తా వరకు పొడిగించాలని అలాగే శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాలంటే బస్సు సౌకర్యం కల్పించాలని వారు కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నిర్వహకులు కార్పొరేటర్ స్వర్ణ రాజు శివమణి ,BRS పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్ , గ్రీన్ సైనిక్ పూరి నిర్వహకులు చంద్ర శేఖర్
బీజేపీ నాయకులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS