జగిత్యాల మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వొడ్నాల రాజశేఖర్ ..!!

TEJA NEWS

Vodnala Rajasekhar elected as District President of Jagityala Munnurukapu Sangam .

జగిత్యాల మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వొడ్నాల రాజశేఖర్ ..!!

వేములవాడ: జగిత్యాల మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వొడ్నాల రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి:చిట్ల రమణ ఎన్నికైన సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి తమ కృతజ్జతలు తెలపడం జరిగింది ..!!

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు:వొడ్నాల రాజశేఖర్,ప్రధాన కార్యదర్శి:చిట్ల రమణ కి మున్నూరుకాపు కుల బంధావులకు శుభాకాంక్షలు తెలిపారు ఎల్లవేళలా తన సహాయ సహకారాలు వుంటాయని తెలిపారు!!

ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు కులబంధావులు రాచకొండ శ్రీరాములు,సౌళ్ల భీమన్న,తీగల వెంకన్న,జున్ను రాజేందర్,చౌటపెల్లి సతన్న,గోపు రాజారెడ్డి,కోల శ్రీనివాస్,మంగలారపు మహేష్,లైశెట్టి వెంకన్న,తాడేపు రమణ,బండారి విజయ్,,సంగి శేఖర్,బాస మహేష్ ,శీలం సురేందర్ శీలం ప్రవీణ్,పుప్పాల గంగాధర్,అత్తినేని నరేష్,పులిశెట్టి నారాయణ,ఆరే మల్లేశం,మార్గం నరేష్, నత్థి రాజకుమార్,బైన మహేష్,లైశెట్టి శంకర్,వొజ్జల శ్రీనివాస్ ..!!

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page