కావలి పట్టణ 38వ వార్డు వైకుంఠపురంకు చెందిన వాలంటీర్ అలాగే పలువురు వైసీపీ నాయకులు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి టీడీపీ కార్యాలయంలో 38వ వార్డు నాయకులు బెజవాడ రవీంద్ర , బెజవాడ ప్రసన్న కుమార్, వల్లెపు కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వాలంటీర్ పల్లపు జయశ్రీ, వైసీపీ నేతలు పల్లపు ప్రభాకర్, పల్లపు శివకృష్ణ,పల్లపు సరిత, తన్నీరు మాల్యాద్రి, తన్నీరు కోటేశ్వరమ్మ, కుంచల ప్రవళిక, మల్లి కోటేశ్వరి తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు.. నాయకుల వరుస చేరికలతో కావలి నియోజకవర్గంలో టీడీపీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ప్రజలు భావిస్తున్నారు.. ఈ కార్యక్రమంలో వార్డ్ నాయకులు ఇంటూరి భాస్కర్ రావు పాల్గొన్నారు..
వాలంటీర్ తో సహా వైసీపీ నేతలు టీడీపీ లో చేరిక
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…