వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.
తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు
మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చింది
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది
ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్‌కు తగిన శిక్ష పడాలి
- విజయసాయిరెడ్డి