ఈనెల 15 నుంచి ఏసీ బస్సుల్లో స్నాక్స్ నిలిపివేత

హైదరాబాద్ : దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే ఏసీ బస్సుల్లో మే 15 నుంచి ప్రయాణికులకు అందించే స్నాక్స్‌ను నిలిపివేస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. టికెట్‌ చార్జీతో పాటు అద నంగా రూ.30 వసూలు చేస్తూ ఆర్టీసీ ప్రయాణికు లకు స్నాక్స్‌ సమకూర్చు…

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం.

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కోర్టు రోడ్డు పరిసర ప్రాంతాల నందు ప్రముఖ న్యాయవాదుల్ని కలిసి…. ఉదయం సార్వత్రిక ఎన్నికల ప్రచారం. జనసేన – టిడిపి- బిజెపి కూటమి ఉమ్మడి అనంతపురం అర్బన్ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ని…

ఉచిత రేష‌న్‌తో ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డ‌వు: ప్రియాంక గాంధీ

ఉచిత రేష‌న్‌తో ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డ‌వు: ప్రియాంక గాంధీఐదు కిలోల ఉచిత రేష‌న్‌తో ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డ‌వ‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ అన్నారు. యూపీలోని రాయ్‌బ‌రేలిలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో ఆమె పాల్గొని ప్ర‌సంగించారు. ఉపాధి ల‌భిస్తేనే…

సీసీ రోడ్డును పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ కాలనీ ఫేస్ 2 వాంబే బ్లాక్ నెంబర్ 50,51,52,53 వద్ద సీసీ రోడ్ల కొరకు గతంలో పది లక్షల రూపయులు నిధులు మంజూరై, ఇప్పుడు నిర్మాణ పనులు పూర్తయిన రెండు గల్లీలలోని సీసీ రోడ్డును…

మంత్రి కాకాణి కే మా మద్దతు అంటున్న పొదలకూరు మండల ప్రజలు”

మంత్రి కాకాణి ని గెలిపించుకోవడమే మా ధ్యేయం అంటూ మంత్రి కాకాణి కి సంఘీభావాన్ని తెలియజేసిన పొదలకూరు మండల కేంద్రానికి చెందిన పాముల వీధి ప్రజలు”* “ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉండే మంత్రి కాకాణి కి ప్రతి కుటుంబం అండగా నిలుస్తామని,…

కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్

కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ…

పార్టీలకు అతీతంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలి

వై సతీష్ రెడ్డి, బి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది యువకులు బిజెపిలో చేరికప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచండి: మాజీ రాజ్యసభ సభ్యుడు నారాయణ్ లాల్ పంచారియా శంకర్‌పల్లి:పార్టీలకు అతీతంగా చేవెళ్ల బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్…

మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి ప్రచారం

మల్కాజిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్పేట్ మండలంలోని షామీర్పేట్, పొన్నాల , బొమ్మరాజుపెట్, బాబాగూడ గ్రామలలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మల్కాజిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి…

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి శ్రీమతి పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి శ్రీమతి పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్,దుండిగల్ మున్సిపాలిటీ,కొంపల్లి మున్సిపాలిటీ లలో నిర్వహించిన రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ లలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్…

సీఎం జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. తన కూతుళ్లను కలిసేందుకు మే 17న తన సతీమణి భారతితో కలిసి లండన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ పిటిషన్ వేశారు. అయితే దీనికి అనుమతి…

చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం కో కన్వీనర్ గా చేకూర్త రాజశేఖర్ రెడ్డి

చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ బీజేవైఎం కో కన్వీనర్ గా శంకర్‌పల్లి మండల మహాలింగాపురం గ్రామానికి చెందిన చేకూర్త రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ అల్లాడ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేకూర్త రాజశేఖర్ రెడ్డికి నియామక…

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపించండి….. మండల్ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ మర్రివాగు రాజు

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నుండి రైతులు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ,విద్యుత్ సరఫరాలు మంచినీటి సరఫరాలు అంతరాయం ఏర్పడిందని అన్నారు , గెలిచిన 100 రోజులలోనే ఆరు…

బీసీ ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించండి: మండలబిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కావలి గోపాల్

చేవెళ్ల పార్లమెంటునియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోఉన్న బీసీ ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని శంకర్‌పల్లి మండల పార్టీ అధ్యక్షుడు కావలి గోపాల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండల పరిధి కొండకల్ గ్రామంలో స్థానిక నాయకులతో…

ఆకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పౌరసరఫరాల కమీషనర్‌ డీఎస్‌ చౌహన్‌ పర్యటించారు..

పలు కేంద్రాలను పరిశీలించి…జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ..జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, అధికారులు, మిల్లర్లతో సమీక్షా నిర్వహించారు..మల్యాల మండలం రామన్న పెట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు….ఈ సందర్భంగా మాట్లాడుతూ…రైతులు పండించిన వరి ప్రతీ గింజను…

శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

తమిళనాడు రాష్ట్రంలోని టపాకాయల తయారీకి ప్రసిద్ధి చెందిన శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. వివరాల్లోకి వెళితే.. బాణ సంచా తయారీ కేంద్రంలో ముడి సరుకును లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ విస్పోటనం జరిగింది. ఈ ప్రమాదంలో పేలుడు ధాటికి మొత్తం ఏడుగురు…

ఆ 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్‌ను ఓడించారు: కేటీఆర్

ఆ 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్‌ను ఓడించారు: కేటీఆర్ప్రజలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్‌ను ఓడించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కుషాయిగూడలో మైనార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘మనుషుల్లో విషం నింపి…

కాంగ్రెస్‌కు ఓటేస్తే BJPకి వేసినట్లే: కేటీఆర్‌

కాంగ్రెస్‌కు ఓటేస్తే BJPకి వేసినట్లే: కేటీఆర్‌BJP, BRS ఒక్కటేనని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. బీజేపీతో మాకు దోస్తీ ఉంటే కవిత జైలులో ఉంటుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని అన్నారు. కాంగ్రెస్‌ 6…

మందకృష్ణకు ఇచ్చిన మాటను మరువను: మోదీ

మందకృష్ణకు ఇచ్చిన మాటను మరువను: మోదీకాంగ్రెస్‌కు రాజ్యాంగమంటే విలువ లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలిపారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదన్న రాజ్యాంగ విధానాన్ని కాంగ్రెస్ మరిచిపోయిందని చెప్పారు. ఎస్సీల…

కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్: మోదీ

కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్: మోదీకాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్ అని ప్రధాని మోడీ కొనియాడారు. వరంగల్‌ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘నాలుగో విడతలో కాంగ్రెస్‌ గెలిచే సీట్లను చూడాలంటే భూతద్దం సరిపోదు, మైక్రోస్కోప్‌ కావాల్సిందే. కాంగ్రెస్ అబద్ధాలు ఎలా…

జూన్ 5న 25 మంది BRS MLAలు కాంగ్రెస్ లోకి: కోమటిరెడ్డి.

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5న 25మంది BRS MLAలు కాంగ్రెస్ లో చేరతారన్నారు. ఆరుగురు ఆ పార్టీ MP అభ్యర్థులూ తనను సంప్రదించారని తెలిపారు. త్వరలో BRS దుకాణం ఖాళీ అవుతుందని జోస్యం…

9వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నియోజవర్గం

హెలిప్యాడ్ స్థలం : STBC మైదానం సభ స్థలం : వై.యస్.ఆర్ సర్కిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 9వ తేదీ గురువారం ఉదయం కర్నూలు నియోజవర్గంలో YSR సర్కిల్ నందు జరగబోయే సభ లో పాల్గొంటారు.ఈ…

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వండి

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వండి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ శంకర్‌పల్లి : పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వండని రంగారెడ్డి…

మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు

మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువ సమ్మేళనం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ , చెన్నూర్…

ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అభివృద్ధి కి సహాకరించండి

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం కొత్త చెరుకొమ్మువారిపాలెం , పాత చెరుకొమ్మువారిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు మండల, గ్రామ స్థాయి…

హస్తం గుర్తుకే ఓటేద్దాం..కాంగ్రెస్ పార్టీ నే గెలిపిద్దాం

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి…

చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్

శంకర్‌పల్లి: కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి, రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్దపు వాగ్దానాలు ఇస్తున్నారని శంకర్పల్లి మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి…

కురిసిన భారీ వర్షానికి బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీ లో నిర్మాణంలో ఉన్న భవనం రిటర్నింగ్ వాల్

కురిసిన భారీ వర్షానికి బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీ లో నిర్మాణంలో ఉన్న భవనం రిటర్నింగ్ వాల్(అడ్డ గోడ) కూలి పక్కనే ఉన్న కార్మికులు నివసిస్తున్న రేకుల షెడ్స్ పై పడి 7 మంది మృతి చెందిన విషయం తెలుసుకుని దిగ్ర్భాంతి…

మోకిల పోలీస్ స్టేషన్ లో అద్దంకి దయాకర్ పై కేసు నమోదు

కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై శంకర్‌పల్లి మండల మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆదిలాబాద్ సభలో శ్రీరాముడు, హిందువులపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటేష్…

సింగాపురం 1,9,10 వార్డులలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి సింగాపురం 1, 9, 10 వార్డులలో ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో అతిథిగా రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ హాజరై స్థానిక కౌన్సిలర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి…

ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన షాబాద్ గ్రామస్తులు

రాష్ట్ర తొలి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తని షాబాద్ గ్రామస్తులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ వారు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమెను కలిసిన వారిలో ఎన్…

You cannot copy content of this page