భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన..ఎమ్మెల్యే

భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన..ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి..తమ ప్రభుత్వం కేటాయించిందని సొసైటీ సభ్యులు చెప్తున్నారు..తవ్వకాల సంబంధించినంత వరకు ఎలాంటి అనుమతులుతీసుకోలేదు..గత ఆరు నెలల నుండి తవ్వకాలు…

జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం

జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి…ఎమ్మెల్యే పంచకర్ల….పెందుర్తి నియోజవర్గం జీవీఎంసీ పరిధిలోని 95 వ వార్డు సుజాతనగర్ ఇంద్రాణి ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు కు జనసేన పార్టీ క్రియాశీలక…

స్పీకర్ అయ్యన్నతో సమావేశమైన అనకాపల్లి జిల్లా కలెక్టర్

స్పీకర్ అయ్యన్నతో సమావేశమైన అనకాపల్లి జిల్లా కలెక్టర్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నీ నర్సీపట్నం అయ్యన్న నివాసంలో మర్యాదపూర్వకంగాకలిసారు.నర్సీపట్నం అభివృద్ధి మరియు సమస్యలపై కలెక్టర్ విజయ కృష్ణన్ తో స్పీకర్ అయ్యన్న చర్చించారు.నర్సీపట్నం…

గండి బాబ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు

గండి బాబ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు విశాఖ జిల్లా పెందుర్తి తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు గండి బాబ్జిని విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటూరు వెంకట నరసింహారావు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కార్యాలయంలో బాబ్జిని కలిసిన…

సాయి బాబా పూజలో పాల్గొన్న డిప్యూటీ మేయర్.

సాయి బాబా పూజలో పాల్గొన్న డిప్యూటీ మేయర్… నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలోని సాయి బాబా మందిరంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పాల్గొని సాయి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మాజీ వార్డ్ మెంబెర్ లక్ష్మి,కుమార్ రెడ్డి…

సూర్యాపేటలో ఘనంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రి , సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్…

అజుద హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం

అజుద హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి సుచిత్ర లో డా.భరత్ కాంత్ రెడ్డి మడడి నూతనంగా ఏర్పాటు చేసిన అజుద హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి అజుద…

MPDO మిస్సింగ్ పై పవన్ కల్యాణ్ ఆరా

MPDO మిస్సింగ్ పై పవన్ కల్యాణ్ ఆరా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవో వెంకట రమణ అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే ఆయన ఆచూకీ కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అదృశ్యానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు…

24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు

24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలుఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఓ అరుదైన రికార్డు సాధించింది. జులై 15న ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు చేసి రికార్డ్ నెలకొల్పింది. ఉదయం 9…

బిసీ, రవాణాశాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ని కలిసి ఓయు జాక్

బిసీ, రవాణాశాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ని కలిసి ఓయు జాక్ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మైన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ బిసి సంక్షేమం, రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ని కలిసి పుష్పగుచ్చం ఇవ్వడం జరిగింది. పార్లమెంట్…

తెలంగాణలో యూనిక్ ఐడీతో ఆరోగ్యశ్రీ కార్డులు!

తెలంగాణలో యూనిక్ ఐడీతో ఆరోగ్యశ్రీ కార్డులు!తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని యూనిక్ ఐడీతో ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వనుంది. దీనినే హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏటా…

రీల్స్ చేస్తూ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతి

రీల్స్ చేస్తూ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతిముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామ్‌దార్(26) ప్రమాదవశాస్తు మృతిచెందారు. స్నేహితులతో కలిసి రాయ్‌గడలోని కుంభే జలపాతానికి వెళ్లారు. అక్కడ ఓ లోయ అంచున నిలబడి రీల్స్ చేస్తుండగా కాలు జారి అందులో పడిపోయారు. సమాచారం…

DSC వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్

DSC వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు పేర్కొన్నారు. కాగా, నిరుద్యోగులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ కార్తీక్ బెంచ్ నేడు…

గోదావరి ఉద్ధృతి.. పాపికొండల యాత్రను నిలిపివేత‌

గోదావరి ఉద్ధృతి.. పాపికొండల యాత్రను నిలిపివేత‌AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను అధికారులు నిలిపివేశారు. ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం ఆవరణలోకి గోదావ‌రి వరదనీరు చేరింది.…

నమ్ముకున్న వాళ్లే ప్రాణం తీశారు.

నమ్ముకున్న వాళ్లే ప్రాణం తీశారు.. ఓ వ్యాపారి 12 పేజీల మరణ వాంగ్మూలం! అయిన వాళ్లు ఆదుకోలేదు. తిండి తిప్పలు మానేసి చేసిన‌ వ్యాపారం పేరును తెచ్చిపెట్టినా, చెడు సహవాసాలు నిండా ముంచేశాయి. చివరికి మరణమే దిక్కంటూ 12 పేజీల సూసైడ్…

నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ

నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ ఢిల్లీ లిక్కర్ కేసులో MLC కవిత CBI జ్యూడిషియల్కస్టడీ నేటితో ముగియనుంది. వీడియో కాన్ఫరెన్స్ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందుఅధికారులు హాజరు పర్చనున్నారు. మరోసారి కవితకుCBI దాఖలు చేసిన కేసులో జ్యూడిషియల్ కస్టడీపొడిగించే…

రూపాయి రూపాయి పోగేసి రుణమాఫీచేస్తున్నాం: భట్టి

రూపాయి రూపాయి పోగేసి రుణమాఫీచేస్తున్నాం: భట్టి TG: రైతులకు పంట రుణాలు మాఫీ చేసేందుకురూపాయి రూపాయి పోగేశామని డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క అన్నారు. రూ.2లక్షలు ఒకేసారి మాఫీచేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని తెలిపారు.అన్ని రైతు కుటుంబాలకు ఆగస్టు ముగిసేలోపుకచ్చితంగా రుణమాఫీ చేస్తామని…

TG రైతుల ఖాతాల్లోకి డబ్బులు

TG రైతుల ఖాతాల్లోకి డబ్బులుTG: పంట రుణమాఫీకి సంబంధించి రైతులఅకౌంట్లలో ప్రభుత్వం నగదుజమ చేయనుంది. రూ. లక్షలోపు లోన్ ఉన్నరైతులకు సాయంత్రం 4 గంటల వరకు డబ్బులుజమ చేయనున్నట్టు తెలుస్తోంది. అదే రోజురైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతోసంబరాలు ఉంటాయి. ఈ కార్యక్రమాల్లోమంత్రులు,…

ఆగస్టు నుంచి రేషన్ లో కందిపప్పు, చక్కెర

ఆగస్టు నుంచి రేషన్ లో కందిపప్పు, చక్కెర రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతోపాటు ఆగస్టు నుంచి సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీపై రూ.67కే కిలో కందిపప్పు లభించనుంది. అలాగే అరకిలో చొప్పున చక్కెరను కూడా…

అంబానీ సంపద తరిగిపోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా

అంబానీ సంపద తరిగిపోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా? ముంబై: అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నికర ఆస్తుల విలువ రూ.10.21 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ‘కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయ్’ అనే సామెత ప్రకారం ఒకవేళ అంబానీ ఫ్యామిలీ రోజుకు…

వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్

వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్ అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు. NDA కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు… ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు..? ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది…

అనకాపల్లి జిల్లా లో భారీ అగ్నిప్రమాదం

అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెచ్‌లో ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభ వించింది. వసంత కెమికల్స్‌లో రియా క్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కార్మికులకు గాయాలైనట్లు తెలిసింది గాయపడిన…

విమాన ప్రయాణికుడికి అస్వస్థత. స్పందించిన నారా భువనేశ్వరి.

విమాన ప్రయాణికుడికి అస్వస్థత.. వెంటనే స్పందించిన నారా భువనేశ్వరి. విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న రావుల శశిధర్‌కు అస్వస్థత. అదే విమానంలో ప్రయాణిస్తున్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. సమాచారాన్ని సీఎం పేషి దృష్టికి తీసుకెళ్లిన నారా భువనేశ్వరి.…

TDP కార్యాలయంలో అందుబాటులో మంత్రులు

TDP కార్యాలయంలో అందుబాటులో మంత్రులు AP : పార్టీశ్రేణుల సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడానికి వీలుగా మంత్రులు బుధవారం నుంచి మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు. CM చంద్రబాబు సూచన మేరకు శని, ఆదివారాలు మినహా రోజుకొకరు చొప్పున ఈ…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా యువ అధికారికి బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన డాక్డర్‌ తంగిరాల యశ్వంత్‌ మొన్నటి వరకు జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేశారు. తాజాగా కీలకమైన సీఎం కార్యాలయం చీఫ్…

కృష్ణాజిల్లా ఎస్ పి గా బాధ్యతలు స్వీకరించిన ఆర్.గంగాధర్ రావు

కృష్ణాజిల్లా ఎస్ పి గా బాధ్యతలు స్వీకరించిన ఆర్.గంగాధర్ రావు గౌరవ స్వాగతం పలికిన పోలీస్ బృందాలు. పూజా కార్యక్రమాలు నిర్వహించి….. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధర్ రావు. జిల్లా ఎస్పీ గంగాధర్ రావు కామెంట్స్ మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం…

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు శస్త్ర చికిత్స నిమిత్తం

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- ముఖ్యమంత్రి సహాయనిధి LOC మంజూరు పత్రాలను అందజేసిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ .. నిరుపేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం…

You cannot copy content of this page