కడియం శ్రీహరి, కావ్యను కలిసిన: తీన్మార్ మల్లన్న..

హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరిని, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ కడియం కావ్యను నల్లగొండ,ఖమ్మం,వరంగల్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా

మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ ఈస్ట్, వెంకటేశ్వర వెస్ట్, న్యూ వివేకానంద నగర్, శ్రీనివాస్ నగర్ లలో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ని గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న…

కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాయగాళ్లే: ఈటల

కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాయగాళ్లే: ఈటలసీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఇద్దరు మాయాగాళ్లేనని, అబద్దాలు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మేడ్చల్ నియోజకవర్గంలోని నారపల్లిలో…

ఏపీకి ప్రయాణం చాలా కాస్ట్లీ గురూ..!

ఏపీకి ప్రయాణం చాలా కాస్ట్లీ గురూ..!వేసవి సెలవులు, ఎన్నికల నేపథ్యంలో ఏపీకి చెందిన చాలామంది హైదరాబాద్‌ నుంచి తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా…

28వ వార్డులలో గడప గడప ప్రచారం.

జడ్పీ చైర్ పర్సన్ గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి సరిత తిరుపతయ్య ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికలలో మల్లు రవి గెలుపుకై గడప గడప ప్రచారం చేసిన మున్సిపల్ చైర్మన్ గద్వాల పట్టణంలోని 28వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ…

మార్నింగ్ వాక్ లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం

గద్వాల జిల్లా:ఉదయము మార్నింగ్ వాకర్స్ తో ముచటిస్తూపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల పట్టణంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు నాగర్‌కర్నూల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ…

ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి

ఇంటింటి ప్రచారం నిర్వహించిన డిప్యూటీ మేయర్,ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకై ఎమ్మెల్యే కేపీ…

జవహర్ నగర్ లో జన జాతర.

జవహర్ నగర్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి తో కలిసి, ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ..అడుగడుగునా..జన నీరాజనాలు…బ్రహ్మరథం పడుతున్న ప్రజలు… పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఉదయం మల్కాజిగిరి పార్లమెంట్ మేడ్చల్…

రైతులను అగ్రగండంగా దోచుకుంటున్న ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ & సీడ్స్ వ్యాపార నిర్వాహకులు

రైతులను అగ్రగండంగా దోచుకుంటున్న ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ & సీడ్స్ వ్యాపార నిర్వాహకులురైతులను పీడిస్తున్న పురుగుమందుల షాపు యాజమాన్యం సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కుంటున్న రైతన్నకు బాసటగా నిలవాల్సిందిపోయి రైతుకు…

బీర్ పూర్ మండలం కేంద్రం లో గ్రామ ఉపాధి హామీ కూలీలను కలిసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బీర్ పూర్ మండలం కేంద్రం లో గ్రామ ఉపాధి హామీ కూలీలను కలిసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,ఎన్నికల ఇంచార్జి,మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి . *కారు గుర్తు కు ఓటు వేసి BRS అభ్యర్థి…

పార్క్ ని వాకర్స్ తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ సమతా నగర్ పార్క్ లో వాకర్స్ విజ్ఞప్తి మేరకు వాకర్స్ తో కలిసి పార్క్ ను పరిశీలించడం జరిగిందని పార్క్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరగా కార్పొరేటర్…

నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థికి ఘన స్వాగతం పలికిన గద్వాల మండల నాయకులు కార్యకర్తలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి * ‌గద్వాల నియోజకవర్గం లో పార్లమెంటు ఎన్నికలలో భాగంగా లో గద్వాల మండలం పరిధిలోని గోనుపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి *ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…

టిడిపి. జనసేన. బిజెపి. మహిళా ఆధ్వర్యంలో మహిళా సదస్సు.

విషయం…… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మహిళా సోదరీమణులు ఉక్కుపాదం మోపాలి.. మహిళలకు ఎంవి శ్రీ భరత్. పల్లా .ఎన్నికల ముందు ద దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన .మరుక్షణం నుండి కల్తీ మద్యం…

హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్ పుష్పక్ అపార్ట్మెంట్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్,కార్పొరేటర్లు జ్యోతి నర్సింహా రెడ్డి, సుజాత,ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా…

కూనంనేని సమక్షంలో వంద కుటుంబాలు చేరికలు.

ప్రజల సమస్యలు, పార్టీ విస్తరణ లక్షయంగా కార్యకర్తలు పనిచేయాలి.*మతోన్మాద బీజీపీని ఓడిస్తేనే దేశానికి రక్షణ.*సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ శ్రేణులు భాద్యతగా పనిచేయాలి.*కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.* సాక్షితభద్రాద్రి కొత్తగూడెం//సుజాతనగర్: మండల పరిధిలోని నాయకులగూడెం, మర్రితండా, సుజాతనగర్ తదితర గ్రామాల నుంచి…

బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన చింతనిప్పు

భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తాత మధుసూదన్ కు మరియు…

ట్రాఫిక్ సిబ్బందికి చలువ కళ్ల అద్దాలు అందజేసిన పోలీస్ కమిషనర్

ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి చలువ కళ్ల అద్దాలు (కూలింగ్ గ్లాసెస్) ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందజేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని హైదరాబాదు కు చెందిన వై పి ఎస్ హాస్పిటల్ డాక్టర్ యాకుబ్ పాషా…

తల్లాడలో చెక్ పోస్ట్ ను పరిశీలించిన వైరా సీఐ నునావత్ సాగర్

మండుటెండలో వాహనాలను తనిఖీచేసిన సీఐ.. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తల్లాడలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కల్లూరుకు వెళ్లే రోడ్డులో చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆ చెక్ పోస్ట్ ను వైరా…

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడుహిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరం బేస్‌ క్యాంప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్‌పుర్‌ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్‌ దుబాయ్‌లో ఉంటున్నాడు. యువన్‌ ట్రెక్కింగ్‌ కోసం…

ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా గ్రూప్‌-డి పోస్టులు

ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా గ్రూప్‌-డి పోస్టులున్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌, నార్తర్న్‌ రైల్వే స్పోర్ట్స్‌ కోటాలో గ్రూప్‌-డి 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫుట్‌బాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, హాకీ, బ్యాడ్మింటన్‌, కబడ్డీ,…

ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా

ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదాప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 3, 4 తేదీల్లో మోడీ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. కానీ మే 7, 8 తేదీల్లో ఆయన ఏపీకి…

కీసర లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన..మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .

మల్కాజిగిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని కీసర మండల కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో జరిగిన భారత రాష్ట్ర సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసిన మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి…

దొడ్లేరులో టీడీపీకి షాక్వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

ఎన్నికల వేళ క్రోసూరు మండలంలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. క్రోసూరు మండలం దొడ్లూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నేత షేక్ ఖాశం సైదాతో పాటు మరో 20 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. దొడ్లేరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు…

జగద్గిరిగుట్ట కాంగ్రెస్ లోకి భారీ చేరికలు..

జగద్గిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి కృష్ణా గౌడ్ , రషీద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్…

భారాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివేకానంద నగర్

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు భారాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమల ప్రసన్న నగర్ కాలనీ చౌరస్తా…

ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

శేరిలింగంపల్లి డివిజన్ లోగల గిడ్డంగి లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ముఖ్య అతిధులుగా హాజరైన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిపారు. ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని కార్పొరేటర్…

భావి పౌరులైన బాల బాలికలకు మహోన్నతమైన సనాతన ధర్మం, సంస్కృతి సంప్రదాయాలను నేర్పించటం

భావి పౌరులైన బాల బాలికలకు మహోన్నతమైన సనాతన ధర్మం, సంస్కృతి సంప్రదాయాలను నేర్పించటం ద్వారా వారిలో ఆధ్యాత్మిక, నైతిక, మానవతా విలువలను పెంపొందించాలనే పవిత్ర ఆశయంతో మార్చి 30 నుండి ఏప్రిల్ 10 వ,తేదీ వరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగవద్గీతా…

స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారి నివాసంలో మీడియా సమావేశం

మే13వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఓటు వేసే ముందు ఆలోచన చేయాలి 10సంవత్సరాలు భారత దేశం ఇబ్బందుల్లో ఉంది.ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ఉంది.400సీట్లు కావాలని విష ప్రచారం చేస్తున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో హిందువులు, ముస్లిం లు అని ప్రచారం…

You cannot copy content of this page