_దుర్గామాత పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ నాయక్

మహబూబాబాద్ నియోజకవర్గ_గూడూరు మండల కేంద్రంలోని లైన్ తండా గ్రామపంచాయతీలో జరుగుతున్నటువంటి దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొని కమిటీ సభ్యులతో అక్కడున్నటువంటి నాయకులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మురళి నాయక్ ఈ కార్యక్రమానికి , మండల నాయకులు యూత్ నాయకులు జిల్లా సీనియర్…

మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని 129 సురారం డివిజన్ నెహ్రూ నగర్

మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని 129 సురారం డివిజన్ నెహ్రూ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మరియు డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.మే 13న జరిగే…

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్ఆర్ఆర్…!!

లోక్ సభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి చెందిన రెండు సెట్ల నామినేషన్ నామినేషన్ పత్రాలను మద్దినేని స్వర్ణ కుమారి, నిరంజన్ రెడ్డి, బొర్రా రాజశేఖర్, నూకల నరేష్…

నామినేషన్ మహోత్సవ ఆహ్వానం…

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం….. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర్ నారాయణ అను నేను బుధవారం రోజు “జిల్లా కలెక్టర్ కార్యాలయం” నందు నామినేషన్ దాఖలు చేస్తున్నాను. రేపు (24-04-2024)…

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.

తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థ (SDDGWTTI) హైదరాబాద్ నందు 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.మధురిమ సోమవారం…

హనుమాన్ జయంతి పర్వదినం పురస్కరించుకొని చెన్నూరు నియోజకవర్గం

హనుమాన్ జయంతి పర్వదినం పురస్కరించుకొని చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి పట్టణంలోని పాల చెట్టు ఏరియాలో గల శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ , చెన్నూరు మాజీ శాసనసభ్యులు,…

అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి.. కొండా విశ్వేశ్వర రెడ్డి

బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి. అతని కుటుంబ ఆస్తువ విలువ రూ.4,568 కోట్లుగా అఫిడవిట్ దాఖలు. కొండా పేరు మీద రూ.1240 కోట్లు, అతని సతీమణి పేరు మీద రూ.3,208 కోట్లు, కుమారుడు పేరు…

ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మరియు కమ్యూనికేషన్స్ స్కిల్ క్లాస్

ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మరియు కమ్యూనికేషన్స్ స్కిల్ క్లాస్ లను ప్రారంభించిన ఎస్. పి .ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి . కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం .ఎస్ .పి .ఆర్ గ్లోబల్…

మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల

మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయరెడ్డి(విజయబాబు) మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లో విజయబాబు భౌతిక కాయానికి నివాళులర్పించిన సోమిరెడ్డి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు…

హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభ యాత్ర లో పాల్గొన్న

గొంగళ్ళ రంజిత్ కుమార్ గద్వాల ధరూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన అందరి…

అలంపూర్ లో నాగర్ కర్నూల్ BRS పార్టీ MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్

అలంపూర్ లో నాగర్ కర్నూల్ BRS పార్టీ MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ పార్లమెంటు సన్నాహక, ముఖ్య కార్యకర్తల సమావేశానికి బయలుదేరిన ముఖ్య అతిథిగా రానున్న కల్వకుంట్ల తారక రామారావ్.(KTR) ★అయిజ బిఆర్ఎస్ పార్టీ నాయకులు౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ జోగుళాంబ గద్వాల్ జిల్లా…

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం చిన్న కంచర్ల గ్రామం నందు ఎన్నికల ప్రచారం

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం చిన్న కంచర్ల గ్రామం నందు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా గ్రామం లోని ప్రతి గడపకు వెళుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధి ని…

వైసీపీ ప్రభుత్వ హయాంలో దుర్భిక్షంగా తయారైనా బనగానపల్లె పట్టణ డ్రైనేజి వ్యవస్థ

వైసీపీ ప్రభుత్వ హయాంలో దుర్భిక్షంగా తయారైనా బనగానపల్లె పట్టణ డ్రైనేజి వ్యవస్థజగన్ పాలన ఆర్థిక దుర్వినియోగం, అవినీతిలకు మారుపేరుగా మారింది. ఏప్రిల్ 23– బనగానపల్లె పట్టణంలోని ఈద్గ నగర్ లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రజాగళం కార్యక్రమంలో బనగానపల్లె టిడిపి ఎమ్మెల్యే…

శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా.. శ్రీ తాడుబందు వీరాంజనేయ స్వామి దేవాలయం

శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా.. శ్రీ తాడుబందు వీరాంజనేయ స్వామి దేవాలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి -రజిని దంపతులు.. ఉదయం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్…

భువనగిరి టౌన్ లో భువనగిరి BRS పట్టణ నాయకులు

ఎన్నబోయిన జహంగీర్ తల్లి పార్థివ దేహాన్ని సందర్శించి వారిని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ ఎండీ ముస్తక్ , BRS నాయకులు డొప్ప వెంకటేష్ , యాట కుమార్ , బచ్చు…

చంద్రబాబుతోనే మహిళాభ్యుదయం సాధ్యం : ఉమ్మడి కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య

చంద్రబాబు మహిళా పక్షపాతి అని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో మహిళాభ్యుదయం సాధ్యమని టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. నందగామ పట్టణం రెండవ వార్డు (మయూరి థియేటర్ ఏరియా)లో ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ప్రచారం…

2024 లోక్‌సభ మొదటి ఫలితం,

2024 లోక్‌సభ మొదటి ఫలితం, సూరత్ లోక్‌సభ సీటును బీజేపీ ఏకపక్షంగా గెలుచుకుంది కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ. కాంగ్రెస్ సూరత్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలను ప్రతిపాదించిన వారు అతని ఫారమ్‌పై సంతకం చేయలేదని తిరస్కరించారు. మిగతా అభ్యర్థులందరూ కూడా…

కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

ఏపీకి చెందిన 9 మంది అభ్యర్థులు సహా 11 మందితో జాబితా విడుదల శ్రీకాకుళం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా డా.పరమేశ్వరరావు. విజయనగరం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను. అమలాపురం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా జంగా గౌతమ్‌. మచిలీపట్నం లోక్‌సభ కాంగ్రెస్‌…

ఖాతా తెర్చిన బిజెపి.

తొలి ఎంపీ స్థానం కైవసం. గుజరాత్ లోని సూరత్ పార్లమెంట్ స్థానం ఏకగ్రీవమైనది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబాని నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన పోటీనుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి ముఖేష్ ఎన్నిక ఏకగ్రీవమైనది. ఈ…

తెలంగాణలో మద్యం ప్రియులు

తెలంగాణలో మద్యం ప్రియులు ఏప్రిల్ ఒకటి నుంచి 18వ తేదీ వరకు 670 కోట్ల విలువైన 23 లక్షల కేసుల బీర్లను తాగేశారు ఇది ఆల్ టైం రికార్డ్ అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు

నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్

నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన – మల్లు రవి సతీమణి డాక్టర్ రాజ బన్సీ దేవి మల్లు… నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారి తరపున వారి…

గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి గా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు

జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు అందజేసిన పెమ్మసాని పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు కృతజ్ఞతలు పెద్దఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు…

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థికాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ వేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజర్షి షా కు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి…

కేంద్రంలో మళ్లీ మోది ప్రభుత్వం వస్తుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే

కేంద్రంలో మళ్లీ మోది ప్రభుత్వం వస్తుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే రామసముద్రంలో ఓటేసినట్టే – ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మల్లన్న సాగర్ ప్రాజెక్టులోభూములు కోల్పోయిన ఓ రైతు తన ఇంటి తానే కూల్చుకొని చితి పెల్చుకొని సజీవ దాహం…

24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు

పశ్చిమ బెంగాల్ లో 2016లో నియమితులైన సుమారు 24 వేల మంది టీచర్లు, నాన్ టీచర్లకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల లో నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు…

మావోయిస్టు పోస్టర్లు విడుదల.. సమాచారం ఇచ్చినవారికి నగదు బహుమతి

పోలీస్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్‌ అవిష్కరించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ సిఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి గారు మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్…

కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాలా రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమం.

నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ,ఎమ్మేల్యేలు సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ,కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ,మేడిపల్లి సత్యం ,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ,వొడితల…

వరంగల్‌ విమానాశ్రయంపై కదలిక

వరంగల్‌ విమానాశ్రయంపై కదలికవరంగల్‌ ప్రాంతీయ విమానాశ్రయ నిర్మాణం వ్యవహారంలో కదలిక వస్తోంది. ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(AAI)కసరత్తు చేపట్టింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం అదనపు భూమి కేటాయించటంతో ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు…

You cannot copy content of this page