కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు

జగిత్యాల జిల్లాతెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ గట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులపాటు జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల ఏర్పా ట్లను ఆదివారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ దివాకర పరిశీ లించారు. తాగునీటి వసతి ఏర్పాట్లు, కోనేరు,…

ఇవాళ ఎమ్మెల్సీకవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

న్యూ ఢిల్లీ :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై…

మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ లో మార్పు

హైదరాబాద్:లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం బీఆర్‌ఎస్‌ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించ తలపె ట్టిన బస్సు యాత్ర షెడ్యూల్‌ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా అనుకున్న దాని కంటే రెండు రోజులు ఆల స్యంగా ఈనెల…

రండి తరలి రండి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతన్న సమక్షంలో సునీతమ్మ నామినేషన్

పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నేడు (22-04-2024) మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నిర్వహిస్తున్న ర్యాలీ, బహిరంగ…

YSRCP ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని నామినేషన్

YSRCP ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా తరలివెళ్తున్న దృశ్యం. ప్రచార వాహనంలో కేశినేని నానితో పాటు తిరువూరు వైసిపి ఎంఎల్ఏ అభ్యర్థి నల్లగట్ల స్వామి దాస్ ఉన్నారు.. తిరువూరు నియోజకవర్గం నుండి అత్యధిక స్థాయిలో నామినేషన్…

ఒక్కసారి సీఎం రోడ్ నుండి….

చందర్లపాడు రోడ్డు నుండి… రామన్నపేట రోడ్డు నుండి… ప్రయాణం చేసి చూడండి…. తెలుగుదేశం పాలనలో… డివైడర్లు -సెంట్రల్ లైటింగ్ – పెద్ద రోడ్లు – ఉన్నాయా ???… మా 5 ఏళ్ళ పాలనలో ఏం చూసామో చూడండి … నందిగామలో…. మార్పు…

ఏపీలో టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

ఏపీలో టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేశారు. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం:…

నందిగామ : నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయల్దేరిన శ్రీమతి తంగిరాల సౌమ్య

నందిగామలో నివాసం నుంచి బయలుదేరిన తంగిరాల సౌమ్య తంగిరాల ప్రభాకర రావు స్మారకఘాట్ వద్ద నివాళులు అర్పించిన సౌమ్య, కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు రైతుపేట పార్టీ కార్యాలయం నుండి అశేష జనవాహిని, కూటమి శ్రేణులు, వందలాది బైకులతో ర్యాలీగా బయలుదేరిన…

పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు నమస్కారం

సవితమ్మను, తెలుగుదేశం,జనసేన,బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని. మీ అందరి సహకారం,ఆశీర్వాదంతో మీ పెనుకొండ ఆడపడుచు మీ సవితమ్మ ఈ నెల 24 వ తేదీన బుధవారం ఉదయం 09 గంటలకు నామినేషన్ కార్యక్రమం పెనుకొండ లోని రామస్వామి దేవాలయం వద్ద ప్రారంభిస్తున్నాను.కనుక…

22-04-2024 న అట్టహసంగా నామినేషన్ మహోత్సవం..

మైలవరం అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాదు … తేది: 22-04-2024 సోమవారం ఉదయం 11:55 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు ముందుగా ఉదయం 8-20 నిమిషాలకు ఐతవరం లోని…

వ్యయ ఖర్చుల లెక్కలు పకడ్బందీగా చేపట్టాలి

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలుఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత వ్యయ ఖర్చుల లెక్కలు పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి,…

రోడ్డు ప్రమాదంలో మహిళా కండక్టర్ మృతి

శ్రీ కాళహస్తి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ముని కుమారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మునికుమారి తన భర్తతో బైక్పై వెళ్తుండగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద లారీ ట్యాంకర్ ఢీకొంది. ఈ…

నాన్నని గెలిపించండి

ఎన్డీయే కూటమిని ఆదరించండి కుమార్తె డా౹౹చదలవాడ అమూల్య ఇంటింటి ప్రచారం నరసరావుపేట ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్థి డా౹౹చదలవాడ అరవింద బాబును గెలిపించుకోవాలని ఆయన కుమార్తె డాక్టర్ చదలవాడ అమూల్య తనదైన శైలిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.నరసరావుపేట పట్టణంలోని 31వ వార్డులో పార్లమెంటు…

యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు

యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన దోనూరి అనన్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అనన్యతో పాటు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనన్యతో పాటు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన తెలుగు అభ్యర్థులందరికీ…

పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధం: ఉమామహేశ్వర నాయుడు

రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధంలో ప్రజలు ఎటువైపు నిలబడతారో ఆలోచించుకోవాలి కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. 20-04-2024 న అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం నియోజకవర్గం, సెట్టూరు మండలం, చిన్నంపల్లి, బొచ్చుపల్లి, కైరేవు గ్రామాలలో ఎన్నికల…

ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ :ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐపీఎల్‌ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకత వకలు ఉన్నాయని ఏఐవై ఎఫ్,డీ ఐ వై ఎఫ్, పి వై ఎల్ నిరసనకు దిగింది. స్టేడియం గేట్లు తోసుకొని లోపటికి వెళ్లాయి విద్యార్థి…

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలి,జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వడదెబ్బ నుండి రక్షణ సూచనలపై రూపొందించిన…

“ఇండియా”కూటమి వస్తే.. మోదీ అవినీతి పాఠశాలకు లాక్: రాహుల్ గాంధీ

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు.. భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్‌’…

జగన్ మోహన్ రెడ్డి కాంపౌండ్ లో నిజాలు మాట్లాడటం నేరమా

కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జగ్గంపేట నియోజకవర్గం సూరంపల్లి ఆదిత్య కాలేజీకి చెందిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) స్పందించారు. జరిగిన దానికి రియాక్ట్ అయ్యారు. “జగన్…

ధరిత్రిని కాపాడుకుందాం

భూమిని గౌరవిస్తేనే మనుగడమానవాళితోపాటు సకల జీవరాశులకు భూమే జీవనాధారం. పంటలకు, తాగునీటికి పుడమే మూలాధారం. పంచ భూతాలలో ప్రధానమైనది, విశ్వంలో అత్యంత ప్రధానమైనది ధరణే. గాలి, నీరు ఆవరించి ఉండే ఈ నేలకు ఇప్పుడు పెద్ద ముప్పు వచ్చి పడింది. మానవుడి…

ప్రజల్లో మార్పు వచ్చింది

కష్ట పడి పని చేద్దాంఅన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పాలిప్రజల అజెండానే మన అజండాఏన్కూరు లో జరిగిన ఏన్కూరు, జూలూరుపాడు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ…

సర్వేపల్లి లో చంద్రబాబు పర్యటన వేల షాక్ లు ఇస్తున్న తెలుగు తమ్ముళ్లు”

సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, వెంకటేశ్వరపురం కాలనీ నుండి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారితోపాటు మరి కొంతమంది మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 30 కుటుంబాలు” “సోమిరెడ్డి వేసిన కండువాలను…

వైఎస్సార్సీపీలో చేరిన చల్లగరిక టీడీపీ కార్యకర్తలు

కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. అచ్చంపేట మండలం చల్లగరిక గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మందా…

కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత

నిర్మల్ జిల్లా : –తెలంగాణలోని రెసిడెన్షి యల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపె డుతున్నాయి. మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌ అయి మరణిం చాడు. ఈ సంఘటన మరువకముందే…మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ…

మెదక్ లో సీఎం పర్యటన

ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీ సందర్భంగా వేలాదిగా తరివచ్చిన జనవాహిని.కనుచూపుమేర జనాలతో నిండిపోయిన మెదక్ వీధులు.హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన..మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,ఎంపీ అభ్యర్థి నీలం…

షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు

కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావించారు. అలాగే అవినాష్ రెడ్డి, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును…

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి

తెలంగాణ ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీమంత్రి ,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి

కుత్బుల్లాపూర్ లో బిఆర్ఎస్ కు షాక్.

టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సమక్షంలో కుత్బుల్లాపూర్ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్లుతంగా లక్ష్మా రెడ్డి,కే.…

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం: శంభీపూర్ క్రిష్ణ…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. వారు సానుకూలంగా…

You cannot copy content of this page