TEJA NEWS

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా 14వ డివిజన్ కార్పొరేటర్ రాజేశ్వరీ చౌదరీ,సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరీ దంపతుల కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ వేడుకలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,కార్పొరేటర్లు సురేష్ రెడ్డి,మేకల వెంకటేష్,కోలన్ వీరేందర్ రెడ్డి,రాఘవేంద్రరావు,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు రాజమోహన్ రెడ్డి,కోలన్ చంద్రశేఖర్ రెడ్డి,నాగరాజ్ యాదవ్,హరి,మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS