కటెవరం హత్యకేసులో నిదితుల అరెష్ఠు
25న క్రిస్మస్ పండుగరోజున కటెవరం SC కాలనీలో గేరా వాసు ను దారుణంగా హత్యచెసిన కేసులో నిందితులను అరెష్టు చెశారు, ఆదివారం ఉదయం తాలూక పోలీస్టేషన్ ఆవరణలో ఏర్పాట చేసిన మీడియా సమవేశంలో DSP .బి.జనార్థనరావు మాట్లాడుతూ మృతుడు ప్రేమించి పెళ్ళిచేరసుకొన్నాడని మృతుని తల్లికి పక్షవాతం(Paralasis)రావటంతో పుట్టింటికి వచ్చిందని , భర్త పలుమార్లు కోరినా తనతో రాకపోవటంతో అత్త వాళ్ళతో ఘర్షణ పడటం వారు పదిమంది కలసి పకడ్బందీ ప్రణాళికతో మారణాయథాలతో హత్యచేశారని అన్నారు.వారందరినీ కోర్టుకు హాజరు చనున్నామన్నారు.
ఈ సందర్భంగా నిందితులు గంజాయి త్రాగి ఉన్నారని ఆరోపించగా పండుగ సందర్భంగా అందరూ మందు త్రాగి ఉన్నారని CI శ్రీనివాసరెడ్డి సమాథానం చెప్తూ ఈమథ్య 7 కేసులను పట్టు కోవటం మొన్నీమథ్య నందవెలుగులో గంజా పట్టు కొన్నామన్నారు,
ఈ కార్యక్రమంలో SI వేంకటేశ్వర్లు ,ప్రసన్న రైటర్ PC లు పాల్గొన్నారు,
ఫోటో:- మీడియాఋసమావేశంలో మాట్లాడుతతున్న DSP బి. జనర్థనరావు.