గర్ల్స్ హాస్టల్ కోసం ఎలాంటి అధికారం లేని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

గర్ల్స్ హాస్టల్ కోసం ఎలాంటి అధికారం లేని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని కలిసిన జూనియర్ కాలేజీ అధ్యాపక బృందం త్వరలో బోర్డు అఫ్ ఇంటర్ మీడియట్ కు కంప్లైంట్ చేస్తాం(ఎస్ ఎఫ్ ఐ )సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆముదలా రంజిత్…

కుట్టు శిక్షణతో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుంది

కుట్టు శిక్షణతో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుంది కుట్టు శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రధానం చేసిన లయన్స్ క్లబ్ రీజినల్ చైర్ పర్సన్ గండూరి కృపాకర్ కుట్టు శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని…

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ గడువు పొడిగింపు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు పొడిగించింది. తెలంగాణ సర్కార్. రేపటితో విచారణ కమిషన్ గడువు కాలం పూర్తికానండ టంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 100 రోజుల్లో…

కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్

కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయనకు.. మార్గమధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. తుర్కపల్లి క్రాస్ రోడ్స్…

సామాజిక కార్యకర్త సాదక్ పాషకు సన్మానం

సామాజిక కార్యకర్త సాదక్ పాషకు సన్మానం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సామాజిక కార్యకర్త సాదక్ పాషా జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్,నక్క రాములు ఆధ్వర్యంలో సాదక్ పాషా ను శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన…

జూలై 3న గరికపాటి నర్సింహ రావు ఆధ్యాత్మిక ప్రవచనం

జూలై 3న గరికపాటి నర్సింహ రావు ఆధ్యాత్మిక ప్రవచనం జులై 3 బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రవి మహల్ లో ఆధ్యాత్మిక ప్రవచకులు మహా సహస్రవదాని, పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు చే కర్మ సిద్ధాంతంపై భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనము…

తూప్రాన్ సీఐ గా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ

తూప్రాన్ సీఐ గా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ గజ్వేల్ తూప్రాన్ సీఐ గా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది గజ్వేల్ టిఆర్ఎస్ నాయకులు ఎం సూర్యకుమార్ మర్యాదపూర్వ కలిసి సిఐ ని సన్మానించడం జరిగింది…

ఐదు సంవత్సరాల నుండి ఏసీపీ ఆఫీస్ లో విధులు నిర్వహించి

గత ఐదు సంవత్సరాల నుండి ఏసీపీ ఆఫీస్ లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న స్వామి గజ్వేల్ అండ్ సిద్దిపేట్ టాస్క్ పోర్ట్ పోలీసుగా విధులు నిర్వహించడం జరుగుతుంది సిద్దిపేట జిల్లా గజ్వేల్ గత ఐదు సంవత్సరాల నుండి ఏసీపీ ఆఫీస్…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ కి చెందిన వెంకట నరేష్

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు కి చెందిన వెంకట నరేష్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 55,000/- యాబై ఐదు వేల రూపాయల ఆర్థిక…

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూతఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. ఉదయం ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ కు తరలించారు. ఆలోపే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్థారించారు. కొంత కాలంగా రాథోడ్ కిడ్నీ సమస్య వ్యాధితో…

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయంఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం 1,575 ఎకరాలను నోటిఫై చేస్తూ సీఆర్‌డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. నేలపాడు, రాయపూడి, లింగాయపాలెం, శాఖమూరు, కొండరాజుపాలెం గ్రామాల్లో భూములను గుర్తించింది.…

ముఖ్యమంత్రిని కలిసిన అండమాన్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు

ముఖ్యమంత్రిని కలిసిన అండమాన్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్పామూరు: అండమాన్ నికోబార్ దీవుల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పామూరు మండలానికి చెందిన నక్కల మాణిక్యరావు యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వకంగా కలిశారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో…

ఇంటి వద్దకే పింఛన్ అంటున్నారు

ఇంటి వద్దకే పింఛన్ అంటున్నారు, మరి సచివాలయం సిబ్బంది ఏమో ఉదయం 6 గంటలకు కల్లా గ్రామంలో వారు నిర్ణయించిన ప్రదేశం కి వస్తే పింఛన్ ఇస్తాము అని చెప్పినట్లు గ్రామలలో చెబుతున్నారు. ఇలాంటి సిబ్బంది వల్ల ప్రభుత్వం కి చెడ్డ…

‘పుష్ప’ విలన్‌ పై సుమోటో కేసు నమోదు

‘పుష్ప’ విలన్‌ పై సుమోటో కేసు నమోదుపుష్ప విల‌న్ ఫ‌హాద్ ఫాజిల్‌పై కేసు న‌మోద‌య్యింది. ఫ‌హాద్ నిర్మిస్తున్నపింకేలీ సినిమా షూటింగ్ కేర‌ళ‌లోని ఎర్నాకులం ప్ర‌భుత్వాసుప‌త్రిలోని ఎమ‌ర్జెన్సీ వార్డులో చిత్రీక‌రించడం జ‌రిగింది. అయితే, సాధార‌ణ రోగుల‌ను అందులోకి వెళ్లేందుకు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో వారంతా తీవ్ర…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ని కలిసిన – తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి,గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా,తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్…

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ ఆర్ కేకాన్ చేతుల మీదుగా పదవి

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ ఆర్ కేకాన్ చేతుల మీదుగా పదవి విరమణ … పోలీస్ ఉద్యోగిగా…. కానిస్టేబుల్ స్థాయి నుండి సబ్ఇన్ స్పెక్టర్ వరకు… 40 సంవత్సరల అనుభవంసమాజ సేవలో అంకిత భావం… నీతి నిజాయితీ గా,క్రమ శిక్షణతో ,…

డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్

డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ మరణం బాధాకరం అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ధర్మపురి అరవింద్ నివాసంలో డి. శ్రీనివాస్ పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించిన కేటీఆర్…

హైదరాబాద్ పట్టణంలోని హస్తినాపురం GSR కన్వెన్షన్

హైదరాబాద్ పట్టణంలోని హస్తినాపురం GSR కన్వెన్షన్ హాల్లో తెలంగాణ బిడ్డ, ఉద్యమ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మెన్, స్వర్గీయ వేద సాయిచంద్ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినడా.గాదరి కిశోర్ కుమార్…

మరో ఐదుగురు BRS ఎమ్మెల్యేలు జంప్?

BRS అధినేత కేసీఆర్కు మరో షాక్తగలనుంది. ఇప్పటికే పలువురు గులాబీ పార్టీఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరోఐదుగురు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోగులాబీ దళంలో గుబులు పుడుతోంది. ఫామ్హౌస్ కేసీఆర్ను కలిసి మరీ మీతోనేఉంటామని చెప్పి.. మరుసటి రోజే కాంగ్రెస్పార్టీలోకి జంప్…

రెండు లారీలు ఢీ.. ఐదుగురు మృతి

రెండు లారీలు ఢీ.. ఐదుగురు మృతిమహారాష్ట్ర నాగ్ పూర్ లోని వడియారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేకల వ్యాపారం చేసే మధ్యప్రదేశ్ వ్యాపారులు లారీలో హైదరాబాదుకు మేకలు తరలిస్తున్నారు. ఎదురుగా వెళ్తున్న పశువుల దాన లారీని వేగంగా వెనుక…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం: కేసీఆర్‌

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం: కేసీఆర్‌రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని BRS శ్రేణులను పార్టీ చీఫ్ కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ లో జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్‌ జిల్లా నేతలతో భేటీ అయ్యారు.…

వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి

వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డితెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో ఒకే వేదికపై కనిపించనున్నారు. జులై మూడో వారంలో మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి…

రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల: CM

రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల: CMతెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్‌ వెల్లడించారు. ‘పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు. రేషన్ కార్డు.. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే.…

ఈవ్ టీజర్స్ కు నిపుణులతో కౌన్సెలింగ్

ఈవ్ టీజర్స్ కు నిపుణులతో కౌన్సెలింగ్రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమ్మాయిలను వేధింపులకు గురిచేసి షీ టీమ్స్ కు పట్టుబడిన 42 మంది ఈవ్ టీజర్స్ కు మహిళా భద్రతా విభాగం నిపుణులచే ఆన్ లైన్ లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ…

కొండగట్టులో భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

కొండగట్టులో భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వస్తున్న సందర్భంగా చేయవలసిన భద్రత ఏర్పట్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. అనంతరం కొండగట్టులో ఏర్పాటు చేసిన…

కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ కోసం దేనికైనా సిద్ధం

కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ కోసం దేనికైనా సిద్ధం రైతులు, ప్రజలతో పాటు ఉద్యోగాలు కోల్పోయిన 10 వేల మంది ప్రయోజనాల కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకుంటాం. లేదంటే పోరాటానికి వెనుకాడం అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి స్పష్టం చేసిన సర్వేపల్లి…

తూప్రాన్ సిఐగా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ

తూప్రాన్ సిఐగా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ సిద్దిపేట జిల్లా తూప్రాన్ సిఐగా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు రాజ్కుమార్ గౌడ్ సిఐ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం…

దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి

దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత కామేపల్లి మండలం బండిపాడు గ్రామంలో గుగులోతు కృష్ణ తండ్రి గుగులోతు శంకర్ అనారోగ్యంతో ఇటీవల మరణించారు. జరిగిన వారి దశదిన…

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420 కింద కేసులు నమోదుపోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సునీల్…

You cannot copy content of this page