గుండె పోటుతో బస్సులోనే ప్రాణాలు వదిలిన మహిళ

గుండె పోటుతో బస్సులోనే ప్రాణాలు వదిలిన మహిళ విజయవాడ బస్టేషన్ : శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రావుల పాలెం వెళ్ళుతున్న బస్సులో ఎక్కిన మహిళ విజయవాడలో గుండె పోటు తో మరణించినట్లు ఆర్టీసీ సిబ్బంది గుర్తించారు. అసలు విషయానికి వస్తే…

పోలీసులకు సహకరిస్తూ నిబంధనల ప్రకారం వినాయక నవరాత్రులను

పోలీసులకు సహకరిస్తూ నిబంధనల ప్రకారం వినాయక నవరాత్రులను శాంతియుతంగా నిర్వహించుకోవాలి – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కమ్యూనిటీ హాల్ లో వినాయకచవితి సందర్భంగా మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణ పై ఏర్పాటు…

కొత్త రూల్.. గణేష్ మండపం పెట్టాలంటే ఈ డ్యాకుమెంట్లు తప్పనిసరి..!

కొత్త రూల్.. గణేష్ మండపం పెట్టాలంటే ఈ డ్యాకుమెంట్లు తప్పనిసరి..! హైదరాబాద్ లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు https://www.tspolice.gov.in సైట్లో అప్లె చేసుకోవాలని…

గౌడ్స్ టీ హబ్ ప్రారంభించిన…

గౌడ్స్ టీ హబ్ ప్రారంభించిన… గద్వాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా హిందువాసి సుదీర్ గౌడ్ ఏర్పాటు డ గౌడ్స్ టీ హబ్ ను జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ చేతులమీదుగా…

దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను

దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను అందజేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను అందజేశారు. గద్వాల…

పట్టా భూముల్లోని ఇండ్లను కూల్చేస్తారా?.. హైకోర్టు విస్మయం

పట్టా భూముల్లోని ఇండ్లను కూల్చేస్తారా?.. హైకోర్టు విస్మయం అధికారుల సమన్వయ లోపంపై గుస్సా High Court | హైదరాబాద్‌, ఆగస్టు 26 : వరంగల్‌లోని దేశాయిపేట్‌ ఎంహెచ్‌నగర్‌ వాసులకు గతంలో కలెక్టర్‌ ఇచ్చిన పట్టా భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసేందుకు…

నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కమిషనర్ మౌర్య

నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కమిషనర్ మౌర్య తిరుపతి నగరపాలక సంస్థ:నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని గురువారెడ్డి సమాధుల సమీపంలో గల మస్టర్ గది వద్ద ముఖ ఆధారిత…

ఒక్కడినీ గెలవనియ్య.. ఆ మంత్రిని పాతర పెట్టకపోతే నా పేరు తీన్మార్‌ మల్లన్నే కాదు

ఒక్కడినీ గెలవనియ్య.. ఆ మంత్రిని పాతర పెట్టకపోతే నా పేరు తీన్మార్‌ మల్లన్నే కాదు ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న సంచలన వ్యాఖ్యలు Teenmar Mallanna | హైదరాబాద్‌, ఆగస్టు 26 : ‘వాళ్లంతా కలిసి మూకుమ్మడిగా నన్ను ఓడించేందుకు కుట్ర చేశారు.…

అందుబాటులోకి.. రైతు భరోసా యాప్

అందుబాటులోకి.. రైతు భరోసా యాప్ ఆది, సోమవారాల్లో ట్రయల్ పూర్తిరైతు వివరాల ఎంట్రీ సమయంలో మూడు రకాల ఇబ్బందులుమాఫీ కాని రైతుల నుంచి ‘ఫ్యామిలీ అఫిడవిట్’ తీసుకోనున్న ఆఫీసర్లునేడు యాప్పై ప్రిన్సిపల్ సెక్రటరీ, అగ్రికల్చర్ డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ బ్యాంకర్లు, ఆఫీసర్ల…

అమిత్ షా కీలక ప్రకటన.. లడఖ్‌లో కొత్తగా ఐదు కొత్త జిల్లాలు.

అమిత్ షా కీలక ప్రకటన.. లడఖ్‌లో కొత్తగా ఐదు కొత్త జిల్లాలు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు…

సీఎం రేవంత్‌ జైలుకు వెళ్లే ప్రమాదం..

సీఎం రేవంత్‌ జైలుకు వెళ్లే ప్రమాదం.. నారాయణ హాట్ కామెంట్స్ హైదరాబాద్, : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బడా బాబుల ఒత్తిడితో సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళే…

హైడ్రా కూల్చివేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

హైడ్రా కూల్చివేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు భాగ్యనగరం హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నగరంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇవి రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని…

సెల్ ఫోన్ చార్జర్ కోసం మహిళపై దాడి చేసి చంపిన యువకుడు

సెల్ ఫోన్ చార్జర్ కోసం మహిళపై దాడి చేసి చంపిన యువకుడు హైదరాబాద్ – దుండిగల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ చేయాలని చార్జర్ కోసం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న శాంత అనే మహిళతో గొడవపడి.. అరవకుండా నోరు మూసేసి హత్య చేసిన…

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదలజమ్మూకశ్మీర్‌ తొలి అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం విడుదల…

ప్రియుడి మోజులో పడి మందలించిన భర్తను ..ప్రియుడు తో కలిసి చంపిన భార్య

ప్రియుడి మోజులో పడి మందలించిన భర్తను ..ప్రియుడు తో కలిసి చంపిన భార్య కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గాజుల గంగయ్య…

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పి.నేహారెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పి.నేహారెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది|| విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్‌ జడ్ నిబంధనలను ఉల్లంఘించి నేహారెడ్డి కట్టిన కాంక్రీట్ ప్రహరీగోడ విషయంలో చర్యలు తీసుకోవడానికి జీవీఎంసీ అధికారులకు హైకోర్టు…

బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించకపోతే భూకంపం సృష్టిస్తా: తీన్మార్ మల్లన్న

బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించకపోతే భూకంపం సృష్టిస్తా: తీన్మార్ మల్లన్న బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించకపోతే భూకంపం సృష్టిస్తా: తీన్మార్ మల్లన్నబీసీల రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు 42 శాతం రిజర్వేషన్‌…

ఎల్ఆర్ఎస్ స్కీం ఉచితంగా అమలు

ఎల్ఆర్ఎస్ స్కీం ఉచితంగా అమలు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ నాడు ఫ్రీ అని ఫీజులు వసూలు చేయడం దుర్మార్గం అధికారులకు టార్గెట్లు పెడుతూ ప్రజలను వేధింపులకు గురిచేయడం దారుణం ప్రజలు ఎల్ఆర్ఎస్…

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్..!

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్..! హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్ ను హ్యాక్ చేశారు కొంత మంది జాదూగాళ్ళు.. ఆయన ట్విట్టర్ అకౌంట్ ను… హ్యాక్ చేసి అసభ్య…

హాస్టల్ విద్యార్థుల కొరకు ఫిర్యాదుల పెట్టె’ ఏర్పాటు: జిల్లా కలెక్టర్

హాస్టల్ విద్యార్థుల కొరకు ఫిర్యాదుల పెట్టె’ ఏర్పాటు: జిల్లా కలెక్టర్ వరంగల్ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల లోని విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి సోమ వారం ‘ఫిర్యాదుల పెట్టె’ ఏర్పాటు చేసారు. సంక్షేమ హాస్టళ్లలో నివసించే విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి…

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కూకట్పల్లి కమలప్రసన్న నగర్ కాలనీ లోని ఇస్కాన్ టెంపుల్ లో ఘనంగా నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు ముఖ్యఅతిధిగా ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్…

అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు విడుదల

అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు విడుదల హైదరాబాద్:జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ఉదయం బీజేపీ పార్టీ విడుదల చేసింది. 44 మందితో మూడు దశలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతకు 15 మంది,…

వినేశ్ ఫోగ‌ట్‌ను గోల్డ్ మెడల్ తో స‌త్క‌రించిన‌ కాప్ పంచాయ‌తీ

వినేశ్ ఫోగ‌ట్‌ను గోల్డ్ మెడల్ తో స‌త్క‌రించిన‌ కాప్ పంచాయ‌తీ న్యూఢిల్లీ: రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్‌ను హ‌ర్యానా కాప్ పంచాయ‌తీ స్వ‌ర్ణ ప‌త‌కంతో స‌త్క‌రిం చింది. సాయం త్రం ఆమె బ‌ర్త్‌డే సంద‌ర్భం గా ఈ వేడుక‌ను నిర్వ‌హిం చారు. ఇటీవల…

ఆదిపురుష్’ న‌టి ఆశా శ‌ర్మ క‌న్నుమూత‌

ఆదిపురుష్’ న‌టి ఆశా శ‌ర్మ క‌న్నుమూత‌ హైదరాబాద్: సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ న‌టి ఆశా శ‌ర్మ సాయంత్రం క‌న్నుమూసింది. ఆమె వ‌య‌సు 88 సంవ‌త్స‌ రాలు. ఆమె మృతికి గ‌ల కార‌ణాలు వెల్ల‌డికాలేదు. ఆమె మ‌ర‌ణించిన విష‌…

ఈ కూల్చివేతలు భవిష్యత్ కోసం: రేవంత్

ఈ కూల్చివేతలు భవిష్యత్ కోసం: రేవంత్ TG: ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే అది ప్రజలపైప్రకోపిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. ‘చెన్నై,వయనాడ్లో ప్రకృతి ప్రకోపం కళ్లారా చూశాం. ఈకూల్చివేతలకు రాజకీయాలకు సంబంధం లేదు.భవిష్యత్ తరాలకు సరస్సులు, నదులు, చెరువులనుఅందించాలనేది లక్ష్యం. కొందరు…

భారతీయులు ఎక్కువగా ఏ దేశంలో స్థిరపడుతున్నారో తెలుసా.? షాకింగ్ గణంకాలు..

భారతీయులు ఎక్కువగా ఏ దేశంలో స్థిరపడుతున్నారో తెలుసా.? షాకింగ్ గణంకాలు.. ఉన్నత విద్య ఆ తర్వాత మంచి ఉద్యోగం.. ఆ తర్వాత అక్కడే స్థిర నివాసం. ఇదీ భారతీయుల్లో ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్‌. భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడే వారి…

మదర్ థెర్రిస్సా జయంతి వేడుక

మదర్ థెర్రిస్సా జయంతి వేడుకల్లో పాల్గొన్నా ఘననివాళులు అర్పించిన కొలన్ హన్మంత్ రెడ్డి|| కుత్బుల్లాపుర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ రాజీవ్ గృహ కల్పలో మదర్ థెర్రిస్సా 114 వ జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి…

ప్రగతి నగర్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ప్రగతి నగర్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు||కుత్బుల్లాపుర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ లోని అయ్యప్ప స్వామి ఆలయం కమిటీ వారు ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ జన్మస్టమి ఉత్సవాల్లో పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,…

హైడ్రా నెక్స్ట్ టార్గెట్ పల్లా”అనురాగ్ యూనివర్శిటీ?

హైడ్రా నెక్స్ట్ టార్గెట్ పల్లా”అనురాగ్ యూనివర్శిటీ? హైదరాబాద్:హైడ్రా.. ఈ పేరు వింటేనే కబ్జాదారుల గుండెల్లో బుల్డో జర్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏ నిర్మాణంపై బుల్డోజర్‌ అటాక్ జరుగు తుందో అన్న టెన్షన్‌ కబ్జాదారుల్లో మొదలైంది. తాజాగా ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతతో హైడ్రాపై…

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్ళనున్న కేటీఆర్

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్ళనున్న కేటీఆర్ హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. తనతో పాటు ఆయన 20 మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను, పార్టీ కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు వీరంతా…

You cannot copy content of this page