2 లక్షల పైనున్న మొత్తం చెల్లించకుండానే రుణమాఫీ చేయాలి.

2 లక్షల పైనున్న మొత్తం చెల్లించకుండానే రుణమాఫీ చేయాలి.29న రాష్ట్రవ్యాప్తంగా తాసిల్దార్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయండి : సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి. …………………………………………………………………..సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : రైతు రుణమాఫీ రాజకీయ…

16ఏండ్లు… 34సార్లు…అత్యవసర సమయం

16ఏండ్లు… 34సార్లు…అత్యవసర సమయంలో రక్తదానంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ సాక్షాత సూర్యపేట జిల్లా ప్రతినిధి : 16ఏండ్ల కాలంలో 34సార్లు అత్యవసర సమయంలో రక్తదానం చేసి ఎందరో ప్రాణాలను నిలిపి ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తున్నారు…

శంకర్‌పల్లి పట్టణంలోని వీధి కుక్కల తరలింపు

శంకర్‌పల్లి పట్టణంలోని వీధి కుక్కల తరలింపుఫిర్యాదు ఇచ్చిన వెంటనే స్పందిస్తున్న కమిషనర్ శ్రీనివాస్అభినందిస్తున్న పట్టణ ప్రజలు సాక్షిత శంకర్‌పల్లి:శంకర్‌పల్లి లోని పలు వార్డుల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది అటవి ప్రాంతాలకు తరలించారు. ఆయా కాలనీల్లో ప్రజలు ఇచ్చిన…

పక్షవాత బాధిత బిడ్డ పెళ్లి కి ఉప్పల ఫౌండేషన్ చేయూత

పక్షవాత బాధిత బిడ్డ పెళ్లి కి ఉప్పల ఫౌండేషన్ చేయూత అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలా ఆదుకుంటూ ఆపద్బాంధవుడిగా ఆడబిడ్డల వివాహానికి అండగా నిలుస్తున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త ఈరోజు హైదరాబాద్ లోని నాగోల్ లో ఉప్పల శ్రీనివాస్ గుప్త…

గ్రీన్ సైనిక్ పూరి కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే

గ్రీన్ సైనిక్ పూరి కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే HMT Bearing Community Hall కాప్రా లో జరిగిన గ్రీన్ సైనిక్ పూరి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…

బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగ దర్శనం

బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగ దర్శనం అష్ట దరిద్రాలను పోగొట్టే మరకత లింగం ఈ గుడి ఎక్కడ ఉందో తెలుసా? శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఉంది. శతాబ్దాల…

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కమలాపూర్ సాక్షిత కమలాపూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో 1999-2000సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల 25 సంవత్సరాల తర్వాత కలుసుకొని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతంగా…

జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో ఘనంగా ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో ఘనంగా ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటి అకాడమీ లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ శ్రీ బియ్యాల హరిచరణ్…

బీసీల ఆరాధ్యదైవం, బీసీ పితామహుడు, బిపి మండల్ జన్మదిన వేడుకలు

బీసీల ఆరాధ్యదైవం, బీసీ పితామహుడు, బిపి మండల్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించిన జగిత్యాల బిసి సంక్షేమ సంఘం. అనంతరం బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీపీ మండల్ గారు సాధించిన ఘనతల గురించి బిందేశ్వరి…

సిద్దిపేటలో భద్రాచల ముత్యాల తలంబ్రాల పంపిణి

సిద్దిపేటలో భద్రాచల ముత్యాల తలంబ్రాల పంపిణి రామకోటి రామరాజు సేవలకు గాను ఘన సన్మానo సాక్షిత సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ సేవలను గుర్తించి భద్రాచల దేవస్థానం 100కిలోల ముత్యాల తలంబ్రాలను అందజేసింది.…

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత సాక్షిత సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా ,వర్గల్ మండలం,నెంటూరు గ్రామానికి చెందిన గజ్వేల్ ఎన్ ఎమ్ ఆర్ సభ్యులు కరుణాకర్ తండ్రి హాట్ స్ట్రోక్ తో అకస్మాత్తుగా మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న…

వెల్దుర్తి గ్రామం లో మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే

వెల్దుర్తి గ్రామం లో మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల రూరల్ మండల వెల్దుర్తి గ్రామ మాజీ ఎంపీటీసీ బిరుదుల గంగవ్వ భర్త కిష్ఠయ్య మరణించగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి,వారి సేవలను గుర్తుచేసుకున్న జగిత్యాల…

సొంత నియోజకవర్గంలో గుర్తింపు కోల్పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

సొంత నియోజకవర్గంలో గుర్తింపు కోల్పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి చెందిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గుర్తింపు కోల్పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో తన అనుచరులను…

సాయంత్రం 4 గంటలకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ.

హైదరాబాద్: సాయంత్రం 4 గంటలకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ. సెక్రటేరియట్‌లో చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్. సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు రూ. లక్ష ఆర్థిక సహాయం.

తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ స్టేట్ మీట్ విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ స్టేట్ మీట్ విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ మెదక్ లో నిర్వహించిన స్టేట్ మీట్…

గుడ్లవల్లేరు పుల్లేరు కాలువలో పడి బాలుడు మృతి

గుడ్లవల్లేరు పుల్లేరు కాలువలో పడి బాలుడు మృతి గుడ్లవల్లేరులోని పుల్లేరు కాలువలో స్నానం చేస్తూ ఆదివారం గల్లంతైన బాలుడి మృతదేహాన్ని ఏపీ ఎస్ డి ఆర్ఎఫ్ బృందాలు సోమవారం గుర్తించాయి. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక నీలకం ఠేశ్వరపురానికి చెందిన కోలాజోషి(17) తన…

హైదరాబాద్‌కు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా యాక్షన్‌: జీవన్‌రెడ్డి డిమాండ్‌

హైదరాబాద్‌కు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా యాక్షన్‌: జీవన్‌రెడ్డి డిమాండ్‌ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మరియు ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, హైడ్రా పరిధిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. జల వనరుల FTL, బఫర్ జోన్లలో…

Nకన్వెన్షన్‌ బఫర్‌ జోన్‌లో కాదు చెరువులోనే కట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

Nకన్వెన్షన్‌ బఫర్‌ జోన్‌లో కాదు చెరువులోనే కట్టారు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ బఫర్‌ జోన్‌లో కాదు చెరువులోనే నిర్మాణం చేపట్టారని అన్నారు…

పాలనలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు .. సోషల్ మీడియాలో ప్రశంసలు.

పాలనలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు .. సోషల్ మీడియాలో ప్రశంసలు. పాలనలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. తనదైన మార్కు చూపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వాలు పట్టించుకోని సమస్యలను సీఎం రేవంత్ పరిష్కరిస్తున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో…

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ హైదరాబాద్: మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ వివరణ ఇచ్చారు. ఈమేరకు శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. “తుమ్మడికుంట ఎన్టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమణలు హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్…

దివ్య దర్శనం పునః ప్రారంభించేందుకు

దివ్య దర్శనం పునః ప్రారంభించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించిన తిరుమల ఈవో తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం, ఎస్ఎస్ డి టోకెన్ల జారీ కేంద్రాన్ని శనివారం టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ…

పేషెంట్ల పై ఆర్థిక భారం వేస్తే కఠిన చర్యలు

పేషెంట్ల పై ఆర్థిక భారం వేస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కార్పొరేట్ ఆసుపత్రులకు ఆదేశం శ్రీకాకుళం : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం తీసుకొనే పెషెంట్లపై ఆర్థిక భారం వేస్తే కఠిన చర్యలు…

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత ఎస్సై ఎండి ఆసిఫ్ నంగునూరు మండలం రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రాజగోపాల్ పేట ఎస్సై ఎండి ఆసిఫ్ వారి సిబ్బంది తో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో నాగరాజుపల్లి గ్రామ బస్టాండ్ వద్ద…

భారత్ సరిహద్దులో బంగ్లా మాజీ సుప్రీంకోర్టు

భారత్ సరిహద్దులో బంగ్లా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నిర్బంధించిన బంగ్లాదేశ్ గార్డులు భారత్ సరిహద్దులో బంగ్లా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నిర్బంధించిన బంగ్లాదేశ్ గార్డులుబంగ్లాదేశ్‌లోని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ సిల్హెట్‌లో భారతదేశానికి ఈశాన్య సరిహద్దు…

రేవతి హై స్కూల్ లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రేవతి హై స్కూల్ లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రేవతి హై స్కూల్ లో ముందస్తుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, శ్రీకృష్ణుడి,గోపికల వేషధారణలు ధరించి ఉట్టి కొడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు. చిన్నపిల్లలు చేసిన అల్లరి…

జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్

జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 10 మంది కి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .ఈ కార్యక్రమంలో పాల్గొనీ…

రెవెన్యూ రికవరీ యాక్ట్ ఫై తాసిల్దార్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలి

రెవెన్యూ రికవరీ యాక్ట్ ఫై తాసిల్దార్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలి.,…… జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వనపర్తి :వనపర్తి జిల్లాతాసిల్దారులు రెవెన్యూ రికవరీ యాక్ట్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు.ఉదయం కలెక్టరేట్…

షార్ట్ సర్క్యూట్ తో అర్ధరాత్రి కిరాణా షాపు దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో అర్ధరాత్రి కిరాణా షాపు దగ్ధంయజమాని ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన……. ఎమ్మెల్యే మెగా రెడ్డి వనపర్తి :పట్టణంలోని గాంధీ చౌక్ మజీద్ రోడ్ లోని రామాంజనేయ కిరాణం షాపు రాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో…

విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠ్యపుస్తకాలు సిద్ధం కావాలి

విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠ్యపుస్తకాలు సిద్ధం కావాలి! అనకాపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు నవంబర్ లో మెగా పేరెంట్–టీచర్ సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి ఏ స్థాయిలో ప్రశ్నాపత్రాలు లీకైనా కఠిన చర్యలు తీసుకుంటాం పాఠశాల విద్య…

నవ సమాజ నిర్మాతలుగా ఎదగాలి

నవ సమాజ నిర్మాతలుగా ఎదగాలి విద్యార్థులు నవ సమాజ నిర్మాతలుగా ఎదగాలని డాక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ…

You cannot copy content of this page