19 నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

19 నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాజమహేంద్రవరం, 19నుంచి 26వరకు ఇస్కాన్ శ్రీ శ్రీ రాధాగోపీనాథ్ దశావతార మందిర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్యామాంగ శ్రీనివాస్ దాస్, హేమ నిమాయదాస్ చెప్పారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తిచేసామన్నారు. ఇస్కాన్ లో…

సమీకృత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేపట్టాలి..

సమీకృత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేపట్టాలి..-పెండింగ్ ప్రజా సమస్యల పరిష్కార అర్జీలను సోమవారం లోగా పరిష్కారం చెయ్యాలి-2025 ఏస్ ఎస్ ఆర్ ఆగస్ట్ 28 నుంచి ప్రారంభం-సాగులో లేని 15 వేల హెక్టర్ల భూమి వివరాలు సర్వే నెంబర్ వారీగా…

డ్రైనేజ్ పై శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు

డ్రైనేజ్ పై శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు-యదేచ్చగా సాగుతున్న అనధికార నిర్మాణాలు-నిద్రావస్థలో పంచాయతి కార్యదర్శిరాజమహేంద్రవరం, బొమ్మూరు గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులు ఆటకెక్కాయి. అనుమతులు లేని నిర్మాణాలు, డ్రెయిన్ పై శాశ్వత నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. దీంతో చిన్నపాటి వర్షానికే వీధులన్నీ జలమయమౌతున్నాయి. వివరాల్లోకి…

ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి -తంటికొండ వెంకన్న సన్నిధిలో శాంతి కల్యాణం నిర్వహించిన జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు -హాజరైన జగ్గంపేట శాసనసభ్యు లు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు గోకవరం, సాక్షిత : గోకవరం మండలం తంటికొండ శ్రీ వెంకటేశ్వర…

లంకెలపాలెం జంక్షన్లో చిరు జన్మదిన వారోత్సవాలు ప్రారంభం

లంకెలపాలెం జంక్షన్లో చిరు జన్మదిన వారోత్సవాలు ప్రారంభం ఈనెల 22వ తారీకు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా లంకెలపాలెం చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో మెగాస్టార్ 69వ జన్మదిన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటి రోజు 79 వ వార్డు…

అబద్దపు మాటలతో, అసత్య ప్రచారపు పునాదులపై కాంగ్రెస్

అబద్దపు మాటలతో, అసత్య ప్రచారపు పునాదులపై కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది : ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ … గండిమైసమ్మ చౌరస్తా లోని “దీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్” బ్యాంక్ ముందు రైతు రుణమాఫీ పై ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ…

కన్యకా పరమేశ్వరి ఆలయ ముందు బాగానే తొలగించి రోడ్ల విస్తరణ

కన్యకా పరమేశ్వరి ఆలయ ముందు బాగానే తొలగించి రోడ్ల విస్తరణ పూర్తి చేయాలని…….. సమాజ్వాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జయరాములు డిమాండ్ *వనపర్తివనపర్తి పట్టణంలో నీ రోడ్ల విస్తరణ గత ప్రభుత్వం హయాంలో చేపట్టడం జరిగింది ఇప్పటికే పెండింగ్ పనులు జరగడం…

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా దొంగల హల్చల్

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా దొంగల హల్చల్రాత్రి,పగలు తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లాలో రాత్రనక, పగలనక దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వారం రోజుల వ్యవధిలో వరుసగా రెండు ప్రాంతాల్లో దొంగతనాలు…

ఈ నెల 21న పొంగులేటి ఉచిత కోచింగ్ క్యాంప్ ప్రారంభం

ఈ నెల 21న పొంగులేటి ఉచిత కోచింగ్ క్యాంప్ ప్రారంభం పాలేరు నియోజకవర్గంలోని నిరుద్యోగ అభ్యర్థులను రానున్న పోటీపరీక్షలకు సన్నద్ధం చేసే ఉద్దేశ్యంతో రైట్ ఛాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ సహకారంతో ఏర్పాటు చేస్తున్న పొంగులేటి శ్రీనన్న ఉచిత…

ఐదు రూపాయల భోజన పథకం ఏర్పాటు చేయాలని దీక్ష

ఐదు రూపాయల భోజన పథకం ఏర్పాటు చేయాలని దీక్ష *వనపర్తి :వనపర్తి జిల్లా ప్రధాన కూడళ్లలో ప్రభుత్వం ఐదు రూపాయల భోజన పథకం ఏర్పాటు చేయాలని తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాజీవ్ చౌరస్తాలో దీక్షను నిర్వహించడం జరిగింది…

బీర్‌పూర్‌ మండలం చర్లపల్లికి వెళ్లే రహదారి ఇబ్బందుల

సాక్షిత జగిత్యాల జిల్లా :బీర్‌పూర్‌ మండలం చర్లపల్లికి వెళ్లే రహదారి ఇబ్బందులపై గ్రామ యువకులు నిరసన వ్యక్తం చేశారు.. అధ్వన్నంగా బురద మయంగా మారిన రహదారిపై నాట్లు వేసి నిరసన తెలిపారు.. రహదారి లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం…

జిల్లా కేంద్రంలో ABVP నాయకులు కాలేజ్ విద్యార్దులు తో ర్యాలీ నిర్వహించి…

జగిత్యాల జిల్లా:జిల్లా కేంద్రంలో ABVP నాయకులు కాలేజ్ విద్యార్దులు తో ర్యాలీ నిర్వహించి… తహసీల్ చౌరస్తా వద్దకు చేరుకొని మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. .. పెండింగ్ లో ఉన్న 8700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు..

డాక్టర్ హత్యకు నిరసనగా స్మార్ట్ కిడ్జ్ చిన్నారుల ర్యాలీ.

డాక్టర్ హత్యకు నిరసనగా స్మార్ట్ కిడ్జ్ చిన్నారుల ర్యాలీ.— కొవ్వొత్తులతో డాక్టర్ మోమితకు ఘన నివాళి.బ్యాడ్ టచ్, గుడ్ టచ్ లపై అవగాహన కల్పించాలి… చింతనిప్పు కృష్ణచైతన్య.………………………………………………………………….ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పశ్చిమ బెంగాల్లో పీజీ మెడిసిన్ విద్యార్థి డాక్టర్…

కోల్ కతా అత్యాచార, హత్య ఘటన బాధాకరం.

కోల్ కతా అత్యాచార, హత్య ఘటన బాధాకరం.దోషులను త్వరగా పట్టుకోని శిక్షించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.……………………………………………………………………………..సాక్షిత జగిత్యాల:కోల్ కతాలో ఇటీవల జరిగిన పీజీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన ను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రం లోని అన్ని…

వైద్యో నారాయణో హరిః. వైద్యుడు దేవునితో సమానం

వైద్యో నారాయణో హరిః. వైద్యుడు దేవునితో సమానం అని భావించే మన దేశంలో కరోనా లాంటి మహమ్మారి నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలబడి తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా పోరాడినటువంటి ఉన్నతమైన…

సంకట విమోచన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రధమ వార్షికోత్సవ కార్యక్రమం

సంకట విమోచన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రధమ వార్షికోత్సవ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి వెంకటేశ్వర కాలనీ (వెస్ట్) లో సంకట విమోచన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రధమ వార్షికోత్సవo సందర్బంగా ఆలయానికి విచ్చేసి…

భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.

భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..? ముఖ్యమంత్రిని విచారించేందుకు గవర్నర్ అనుమతి బెంగళూరు :కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రాదికార భూ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. దానివల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీ యంగా ఇబ్బందికర పరిస్థి తులు ఎదరవుతున్నాయి. తాజాగా కర్ణాటక…

ఏపీలో కేరళ తరహా ‘కుటుంబశ్రీ’ విధానం

ఏపీలో కేరళ తరహా ‘కుటుంబశ్రీ’ విధానం కేరళలో అమలవుతున్న ‘కుటుంబశ్రీ’ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి విడతగా 7 రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఇందులో ఏపీ కూడా ఉంది. ఏపీలోని అనంతపురం, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, బాపట్ల,…

వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎంరాజీనామా

వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎంరాజీనామా AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకివరుస షాకులు తగులుతున్నాయి. తాజాగామాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీకిరాజీనామా చేశారు. మీడియాతో మాట్లాడుతూ..పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాచేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోపార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.…

స్కూలు ఆటోను ఢీ కొట్టిన లారీ: విద్యార్థిని మృతి

స్కూలు ఆటోను ఢీ కొట్టిన లారీ: విద్యార్థిని మృతి హైదరాబాద్:స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో పదవ తరగతి విద్యార్థిని, ఉదయం కోల్పోయింది. తార్నాకలోని కిమితి కాల నీకి చెందిన పదో తరగతి విద్యార్థిని సాత్విక స్కూల్‌కు వెళ్లేందుకు ఉదయం ఆటో…

వేతనాలనుచెల్లించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కార్యాలయం ఎదుట ధర్నా

వేతనాలనుచెల్లించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కార్యాలయం ఎదుట ధర్నా వనపర్తి : బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది…

అర్ధరాత్రి ఎస్ఐ, హోంగార్డ్‌పై మహిళల దాడి

అర్ధరాత్రి ఎస్ఐ, హోంగార్డ్‌పై మహిళల దాడి హైదరాబాద్: వారాంతం వచ్చిందంటే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ చేపట్టడం సర్వసాధారణం. ఈ డ్రంక్ డ్రైవ్‌లో రకరకాల వ్యక్తులు పోలీసులకు తారస పడుతూ ఉంటారు. కొందరు కామ్‌గా పోలీసులు చెప్పినట్టుగా చేసేసి వెళ్లిపోతున్నారు. పట్టుబడితే…

నరేంద్ర మోదీ.. జెండా ఎగురవేయటం పదకొండోసారి!

నరేంద్ర మోదీ.. జెండా ఎగురవేయటం పదకొండోసారి! ఆగస్ట్ 15న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేయనున్న ప్రధాని న్యూ ఢిల్లీ: దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు.…

కొత్త చట్టాలపై అవగాహన ఉండాలి: ఎస్సై శ్రీనివాస్ రావు

కొత్త చట్టాలపై అవగాహన ఉండాలి: ఎస్సై శ్రీనివాస్ రావు కేటీ దొడ్డి:- ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలపై కనీస అవగాహన ఎంతైనా అవసరమని కేటీ దొడ్డి మండల ప్రజలకు స్టానిక ఎస్సై శ్రీనివాస్ రావు తెలియజేసారు.మంగళవారం తన కార్యాలయం నుండి…

చికిత్స పొందుతున్న కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

చికిత్స పొందుతున్న కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి , వనపర్తి :ఇటీవల ప్రమాదానికి గురై జిల్లా కేంద్రంలోని సుధా నర్సింగ్ హోమ్ చికిత్స పొందుతున్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మన్నేయ చారి కుమారుడు రాజశేఖర్ ను మాజీ మంత్రి…

హిందువులపై దాడులను తీవ్రంగా ఖండించిన

హిందువులపై దాడులను తీవ్రంగా ఖండించినరామకోటి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా :బాంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ తీశారు.…

ఆగస్ట్ 15న మూడో విడత రుణమాఫీ

ఆగస్ట్ 15న మూడో విడత రుణమాఫీ! TG: ఎన్నికల హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డినేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ రెండు విడతలరుణమాఫీ చేసింది. మొదటి విడతలో రూ.1 లక్షరెండో విడతలో రూ.1.5 లక్షలలోపు రుణాలనుమాఫీ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగామూడో విడత…

సీసీ రోడ్డును పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

సీసీ రోడ్డును పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ లో నలభై లక్షల రూపాయల నిధులతో నిర్మాణ పనులు పూర్తయిన నూతన సీసీ రోడ్డును డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది.…

కబ్జాలపై చర్యలు తీసుకోవాలి

కబ్జాలపై చర్యలు తీసుకోవాలి హైడ్రా కమీషనర్ రంగనాథ కు విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉప్పల్,మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలో చెరువులు, నాలాలు,ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో…

మరోసారి టాప్ ప్లేస్ లో ఐఐటీ మద్రాస్

మరోసారి టాప్ ప్లేస్ లో ఐఐటీ మద్రాస్ దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా ఐఐటీ మద్రాస్(అన్ని విభాగాలు) నిలిచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమింగ్ (NIRF) జాబితాను విడుదల చేశారు. యూనివర్శిటీ కేటగిరిలో…

You cannot copy content of this page