రాజమహేంద్రవరం సబ్ జైలు ప్రాంగణంలో హెచ్పీసీఎల్ వారి పెట్రోల్ బంకు

రాజమహేంద్రవరం , రాజమహేంద్రవరం సబ్ జైలు ప్రాంగణంలో హెచ్పీసీఎల్ వారి పెట్రోల్ బంకును రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ప్రారంభించారు.స్థానిక ఇన్నీస్ పేట సమీపంలో ఉన్న సబ్ జైలు ఆవరణ లో ఏపి ప్రిజన్స్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు…

రోడ్ల వెంబడి చిరు వ్యాపారులు…. ట్రాఫిక్ కు అవాంతరాలు

రోడ్ల వెంబడి చిరు వ్యాపారులు…. ట్రాఫిక్ కు అవాంతరాలు సృష్టించొద్దు: ట్రాఫిక్ ఎస్.ఐ ప్రసాద్ గుడివాడ పట్టణంలోనీ ప్రధాన రహదారులు వెంబడి ట్రాఫిక్ అవాంతరాలకు కారణమవుతున్న తోపుడుబల్లపై ట్రాఫిక్ పోలీసులు సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ల మీదకు…

ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..

ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. రూ.80-90 లకే క్వార్టర్! అమరావతీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల ఎన్ఎంసీ(NMC) బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో తక్కువ ధర కేటగిరీలో క్వార్టర్ రూ.200కు విక్రయించగా దాన్ని రూ.80-90లోపే నిర్ధారించాలని కూటమి…

నగరంలో తనిఖీలు నిర్వహించిన కమిషనర్ ఎన్.మౌర్య

నగరంలో తనిఖీలు నిర్వహించిన కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి నగరపాలక సంస్థ:నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక లీలామహల్ కూడలి సమీపంలో మస్టర్ పాయింట్ వద్ద ముఖ ఆధారిత హాజరును పరిశీలించారు.…

ఆలయ నిర్మాణానికి 15 లక్షలు నిధులను ప్రకటించిన హిందూపురం

ఆలయ నిర్మాణానికి 15 లక్షలు నిధులను ప్రకటించిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికె.పార్థసారధి హిందూపురం పట్టణం పరిగి రోడ్డు నందు నూతనంగా నిర్మించబోయే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికె.పార్థసారధి అనంతరం పార్థసారథి మాట్లాడుతూ…

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ U. శోభన్ బాబు..

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ U. శోభన్ బాబు.. పల్నాడు జిల్లా వినుకొండ రౌడీ షీటర్లపై పోలీసుల నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని, చట్ల వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ యు. శోభన్ బాబు హెచ్చరించారు. గతంలో…

త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: డీజీపీ

త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: డీజీపీ అమరావతీ : ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా…

విశాఖ రైల్వే జోన్‌ అంశానికి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది.

విశాఖ రైల్వే జోన్‌ అంశానికి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. రైల్వే జోన్ కోసం కొత్తగా భూమి కేటాయించనున్నట్లు మాచారం. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. విశాఖ రైల్వే జోన్ అంశమై ఏపీ ప్రభుత్వంతో…

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను మర్యాద పూర్వకంగా కలిసిన నందవరపు శ్రీనివాస్ రావు.

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను మర్యాద పూర్వకంగా కలిసిన నందవరపు శ్రీనివాస్ రావు. సాక్షిత:- తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎన్ జగన్మోహన్ రెడ్డి ను మర్యాద పూర్వకంగా కలిసిన పెదముషిడివాడ…

సభ్యత్వ నమోదులో పెందుర్తి రాష్ట్రంలోనే రెండు వ స్థానంలో నిలవడం అభినందనీయం.

సభ్యత్వ నమోదులో పెందుర్తి రాష్ట్రంలోనే రెండు వ స్థానంలో నిలవడం అభినందనీయం. సాక్షిత :- జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా 26 వేలు పై చిలుకు సభ్యత్వాలు నమోదుతో రాష్ట్రంలోనే 2వ స్థానంలో పెందుర్తి నియోజకవర్గం నిలవడం…

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.. అతని భార్య వాణి మధ్య ఫైట్‌ పీక్‌ కి చేరింది.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.. అతని భార్య వాణి మధ్య ఫైట్‌ పీక్‌ కి చేరింది. ఇద్దరి మధ్య హైవోల్టేజ్‌ డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రమ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగుచూస్తున్నాయి. తనను చంపేందుకు…

వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా వెలగబెట్టిన సైబరాబాద్ మొక్క

రజనీ కొత్త పంచాయతీ: వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా వెలగబెట్టిన సైబరాబాద్ మొక్క విడదల రజిని అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు విడుదల రజని అవినీతి లీలలు చాలా బయటపడ్డాయిగానీ, ఇప్పుడు ‘అవినీతి’ అని అనలేముగానీ, ‘అన్యాయం, అక్రమం’ అనడానికి…

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలోని హోటల్లో సమావేశం ఏర్పాలు చేశారు. ఈ భేటీకి మాజీ మంత్రి కురసాల కన్నబాబు, వైసీపీ నేతలు కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..…

గంజాయి అక్రమ రవాణ కేసులో 10మంది నిందితులు అరెస్టు

విజయనగరం జిల్లా పోలీసు గంజాయి అక్రమ రవాణ కేసులో 10మంది నిందితులు అరెస్టు నలుగురు నిందితుల నుండి 10కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న 2వ పట్టణ పోలీసులు గంజాయి అక్రమ రవాణకు పాల్పడిన వారిపై సస్పెక్ట్ షీటు ఓపెన్ చేసి, వారిపై…

మారని జగన్ సైకో నైజంతో – ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న సీనియర్ నాయకులు

మారని జగన్ సైకో నైజంతో – ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న సీనియర్ నాయకులు.. ఈ క్రమంలో54 ఏళ్ల వయసుకే రాజకీయ వృత్తిని వదులుకొన్న ఆళ్ల నాని 20 ఏళ్ల్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే నుండి డెప్యూటీ సిఎం వరకు ఎదిగాడు ఆళ్ల…

ఏపీలో విత్తనాల కొరత లేదా..? ఏపీ ప్రభుత్వానికి షర్మిల సూటి ప్రశ్నలు

ఏపీలో విత్తనాల కొరత లేదా..? ఏపీ ప్రభుత్వానికి షర్మిల సూటి ప్రశ్నలు అమరావతి: విత్తనాల కోసం రైతులు తిప్పలు పడుతున్నారని, క్యూలైన్లు కడుతుంటే ప్రభుత్వానికి కనిపించట్లేదా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. విత్తనాల కొరతపై…

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని వదలం.. మంత్రి నారాయణ స్పష్టీకరణ

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని వదలం.. మంత్రి నారాయణ స్పష్టీకరణ వైసీపీ(YSRCP) హయాంలో తీవ్ర స్థాయిలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని మంత్రి నారాయణ(Minister Narayana) ఆరోపించారు. ఇందుకు కారణమైన వారిని ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా జగనన్న లేఅవుట్ ఇళ్ల…

ఆరోగ్యశ్రీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

ఆరోగ్యశ్రీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం తీసేస్తుందని కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satya Kumar) ఆరోపించారు. నెల్లూరులో…

గుడివాడ వాంబే కాలనీలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ విగ్నేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రతిష్ట

గుడివాడ వాంబే కాలనీలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ విగ్నేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రతిష్ట వేడుకలు…..స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే….*స్వామివారి ఆశీస్సులతో గుడివాడ అభివృద్ధికి అడ్డుగా ఉన్న విఘ్నాలన్ని తొలగిపోవాలి :ఎమ్మెల్యే రాము….* గుడివాడ : గుడివాడ…

పంచకర్లను సత్కరించిన సంకల్ప సేవా సమితి సభ్యులు..

పంచకర్లను సత్కరించిన సంకల్ప సేవా సమితి సభ్యులు.. విశాఖపట్నం లోని పుర ప్రముఖులు సభ్యులుగా ఏర్పడి సంకల్ప సేవా సమితి అనే స్వచ్ఛంద సేవా ట్రస్ట్ ను ఏర్పాటు చేసి గత 13 సంవ త్సరాలుగా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను…

అంబులెన్సుగా MLA సొంత కారు

అంబులెన్సుగా MLA సొంత కారు▪️ ▪️ ఆదివాసీలకు అంబులెన్స్ గిఫ్ట్▪️ మిరియాల శిరీషాదేవి తన కారును అంబులెన్సుగా మార్చి గిరిజనులకు గిఫ్టుగా ఇవ్వనున్న రంపచోడవరం MLA గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక ఇబ్బందిపడుతున్నారని 9 లక్షల విలువైన కారులో ప్రాథమిక…

సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన

సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణపలువురు కార్యదర్శులను వారి మాతృశాఖకు అప్పగింతక్లస్టర్‌ వ్యవస్థతో గ్రామీణ ప్రజలకు సేవలందించే యోచనవివిధ శాఖల అధికారులతో సీఎం సమావేశంలో చర్చలు

గుంటూరులో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

గుంటూరులో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు గుంటూరు నగరంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేని 18 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నగరంలో బైక్ దొంగతనాలు…

తెనాలిలో భారీగా పట్టుబడిన గంజాయి

తెనాలిలో భారీగా పట్టుబడిన గంజాయి తెనాలి మండలం సంగం జాగర్లమూడి డంపింగ్ యార్డ్ వద్ద ఏడుగురు నిందితులను జిల్లా ఎస్పీ ఎస్. సతీశ్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. తెనాలి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుల…

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలి: కలెక్టర్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలి: కలెక్టర్ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. గుంటూరు కలెక్టరేట్లో ఆగస్టు 15 ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో…

బహిరంగంగా మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: సీఐ వినోద్

బహిరంగంగా మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: సీఐ వినోద్ మంగళగిరి పరిధి రత్నాల చెరువులో బహిరంగంగా మద్యపానం సేవించే వారికి మంగళగిరి పట్టణ సిఐ వినోద్ కుమార్ రాత్రి కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగంగా మద్యపానం సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగించద్దని సూచించారు.…

చంద్రబాబుకు ఎలాంటి విలువలూ లేవు: వైఎస్ జగన్

చంద్రబాబుకు ఎలాంటి విలువలూ లేవు: వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఆ వ్యక్తికి ధర్మం, న్యాయం అనే పదాలకు అర్ధం తెలిసి ఉండాలి. ఆ స్థాయి వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం చూస్తూ ఉంటుంది కాబట్టి, మనం…

ఎంపీ మిథున్ రెడ్డి కి సిఆర్పిఎఫ్ భద్రత

ఎంపీ మిథున్ రెడ్డి కి సిఆర్పిఎఫ్ భద్రత పుంగనూరులో ఇటీవల మిథున్ రెడ్డి పై టిడిపి శ్రేణుల దాడి నేపథ్యంలో భద్రత కల్పించిన కేంద్ర హోం శాఖ మిథున్ రెడ్డి కి ప్రత్యర్థుల నుంచి హాని ఉందనే కేంద్ర ఇంటలిజెన్స్ నివేదిక…

You cannot copy content of this page