సీఎం జగన్‌పై దాడి కేసు.. విచారణ వాయిదా

సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్‌ను సోమవారం విజయవాడ కోర్టు విచారించింది. వాదనలకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేశారు. విజయవాడలో మేమంతా సిద్ధం…

హ్యాపీ బర్త్ డే తారక్: నారా లోకేశ్

జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు స్టార్ హీరోలు రామ్ చరణ్, మహేశ్ బాబు.. ఎన్టీఆరు బర్త్…

ఏపీలో అల్లర్లపై సిద్ధమైన సిట్ ప్రాథమిక నివేదిక

అమరావతి: ఏపీలో ఎన్నికల సమయంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. క్షేత్ర స్థాయిలో విచారించి నివేదికను సిద్ధం చేసిన నివేదికను ఉదయం 10 గంటలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి అందించనున్నారు.. మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా సీఈఓ,…

ఒంగోలు లో అల్లరి మూకలపై పోలీసుల కాల్పులు

సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్….అసలు ఏమి జరిగింది అంటే…? ప్రకాశం జిల్లా : ఒంగోలులో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్‌ క్యానన్‌లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బస్టాండ్ సెంటర్‌ రణరంగంగా మారింది. ఒక్కసారిగా…

ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.

వైసీపీకి పరాజయం తప్పదని పేర్కొన్నారు. ప్రముఖ పాత్రికేయురాలు బర్ఖాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారని అన్నారు. పదేళ్లుగా తాను…

అంబటి రాంబాబు : రాష్ట్రంలో హింస, అల్లర్లకు చంద్రబాబు, పురందేశ్వరే కారణం: అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్‌లో హింస చెలరేగడానికి చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రలే ప్రధాన కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల పోలింగ్‌ బూత్‌లను కైవసం చేసుకుని ఈవీఎంలను పగులకొట్టాలనే ఉద్దేశంలో దాడులు జరిగాయి. టీడీపీ ఓడిపోతుందని తెలిసినప్పుడు చంద్రబాబు రాక్షస…

ఇదే స్ట్రాంగ్‌రూమే టార్పాలిన్‌ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలెట్ పెట్టెలు

టార్పాలిన్‌ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌. బాపట్ల తహసీల్దారు కార్యాలయంలోని ఈ గదిని గతంలో వీఆర్వోలు ఉపయోగించుకునేవారు. వర్షాలు పడే సమయంలో పైకప్పు నుంచి నీరుకారుతుండటంతో కొంతకాలంగా సిబ్బంది ఎవరూ…

ఆ ప్రాంతాలకు ఇంటెలిజెన్స్ అలర్ట్

ఏపీలో ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్ బ్యూరో) కొన్ని ప్రాంతాలకు అలర్ట్ చేసింది. కాకినాడ సిటీ, పిఠాపురంలో అలర్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. కౌటింగ్‌కు ముందు, తర్వాత హింసాత్మక…

రాములవారికి శేష వాహనం సమర్పించుకున్న గోవర్ధనగిరి

బ్రహ్మోత్సవాలకి అందరికీ ఆహ్వానం స్థానిక రాముల వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో గోవర్ధనగిరి గౌడ్ సతీసమేతంగా రాములు వారికి శేష వాహనం సమర్పించుకున్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా పున: నిర్మించుకున్న శ్రీ కోదండ రాముల…

ఏపీలో అల్లర్లపై సీఎస్‌ జవహర్‌రెడ్డి ఫోకస్‌, కాసేపట్లో సిట్‌ ఏర్పాటుపై సీఎస్‌ ఆదేశాలు..

అల్లర్లపై నమోదైన ప్రతి కేసును విచారించాలన్న సీఈసీ.. ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో అదనపు సెక్షన్లు జోడించాలని ఆదేశం.. రెండు రోజుల్లో సిట్‌ నివేదిక ఇవ్వాలన్న సీఈసీ.

నాలుగు రోజుల తర్వాత తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం..

తాడిపత్రికి దూరంగా పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కొనసాగుతున్న 144 సెక్షన్‌.. హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 91 మంది అరెస్ట్.

ఉండి నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఉండి నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న ఎంపీ.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ రఘురామకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఎంపీ మీడియాతో…

ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయన్న నిర్లక్ష్యం వద్దు

విశాఖపట్నం రేంజ్ డిఐజి విశాల్ గున్ని, ఐపిఎస్ ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు తరువాత జరిగిన సంఘటనలు, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై విశాఖపట్నం రేంజ్ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల…

హైదరాబాద్ కు జెసి దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల తరలింపు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో జెసి దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీస్ బందోబస్తు మధ్య హైదరాబాద్ తరలించారు. ఎన్నికల సందర్భంగా తాడి పత్రిలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో జెసి నివాసంలో ఉన్న పని మనుషులను అనుచరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్…

‘దేశంలో అత్యధిక పోలింగ్ నమోదైన రాష్ట్రం ఏపీ’

ఈసీవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలింగ్ కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు.…

ఏపీలో రీపోలింగ్ కు అవకాశమేలేదు: సీఈవో ముఖేష్ కుమార్ మీనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోద‌యింద‌ని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో సీఈఓ బుధ‌ వారం ప్రెస్…

తిరుమలలో మరోసారి చిరుత కలకలం

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో చిరుత కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నేప‌థ్యంలో భ‌క్తులు అప్ర‌మ‌త్తంగా…

మీకు రుణపడి ఉంటా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

కోవురు నియోజకవర్గ ప్రజలతో అతి తక్కువ కాలంలోనే మమేకం అవ్వడం చాలా ఆనందంగా భావిస్తున్న ఎన్నికల ప్రచారం మరియు విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, స్నేహితులకు, నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక…

గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరు

గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరులో జిల్లా ప్రజల మన్ననలు పొందిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ . గత కొన్ని రోజులుగా ముందస్తు పక్కా ప్రణాళికతో జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ముందుండి నడిపించి జిల్లాలో ఎన్నికలు…

మా సంక్షేమం అభివృద్ధి మమ్మల్ని గెలిపించబోతున్నాయివైస్ ఎంపీపీ నరసింహులు రెడ్డి

మే 13వ తేదీ జరిగిన సార్వత్రా ఎన్నికలు కోవూరు మండలంలో చాలా ప్రశాంతంగా జరిగాయి సహకరించిన ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు నిన్న జరిగిన ఓటింగ్ శాతం :78 :07 చెబుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి…

EVMS: ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ (AP)లో పోలింగ్ (Polling) పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు ( EVMs) మైలవరం (Mailavaram) నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, నిమ్రా కాలేజ్…

పిఠాపురం నియోజక వర్గంలో భారీగా ఓటింగ్ నమోదు

పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 2,36,486 మంది ఓటర్లు ఉన్నారు అర్థరాత్రి జరిగిన పొలింగ్… రాత్రి 12 గంటల వరకు పిఠాపురం నియోజకవర్గంలో 1,99,638 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఓటర్లుతో కలిపి సుమారు…

పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు మంత్రి అంబటి రాంబాబు డిమాండ్..

నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రిలోని 6 బూత్‌లలో రిగ్గింగ్ చేశారు.. ఆ 6 బూత్‌లలోని వెబ్‌ కెమెరాలను పరిశీలించాలి.. ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్ జరపాలి. -మంత్రి అంబటి రాంబాబు.

ఓటరు ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు

తెనాలిలో ఓటరును చెంపదెబ్బ కొట్టిన ఘటనలో ఓటరు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే శివకుమార్‌తో పాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌ ..

తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌ సమయం 5 ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4గంటలకు ముగిసిన పోలింగ్ ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరంలో ముగిసిన పోలింగ్‌ సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి…

సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశాం..

ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైంది.. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం.. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి.. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు.. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉంది..…

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది..

కడప జిల్లా : పోలింగ్ స్టేషన్ల లోపల ఉన్న వారికే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం.. బయట వ్యక్తులు పోలింగ్ స్టేషన్లోకి రాకుండా పోలింగ్ స్టేషన్ల ప్రధాన ద్వారాలను అధికారులు మూసి వేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రాత్మక దినం: చంద్రబాబు..

ఏపీలో పోలింగ్ సరళి పట్ల చంద్రబాబు సంతోషం ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ అధినేత ప్రజల సంకల్పం, ఉత్సాహం స్ఫూర్తిదాయకమని వెల్లడి రాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందంటూ ట్వీట్

బాపట్ల మండలం వెస్ట్ పిన్ని బోయినవారిపాలెంలో టిడిపి వైసిపి నాయకులు దాడులు.

టిడిపికి చెందిన నర్రా కొండలకు తలపగలడంతో ఏరియా వైద్యశాలకు తరలించిన క్షతగాత్రుడు బంధువులు రెండు పార్టీల వారిని చెదరగొట్టిన పోలీసులు పిన్నిబోయినవారిపాలెం లో పోలీస్ టికెట్ ఏర్పాటు చేసే అవకాశం మధ్యాహ్నం కూడా ఇదే గ్రామంలో కొట్లాట…

పోలింగ్ పోలింగ్ బూత్ లను పరిశీలించిన ప్రసన్నకుమార్ రెడ్డి

కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో పలు బూత్ లకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు, ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు,వారితోనాయకులు ఉన్నారు.

You cannot copy content of this page