ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ఓటును వినియోగించుకున్న ఓటర్లు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, సాక్షిత :కోవూరు నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది, 324 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటు హక్కును వినియోగించడానికి భారీ ఎత్తున వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కొత్తగా ఓటు వచ్చిన 18 ఏళ్ల…

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రశాంతి రెడ్డి

కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరగడం చాలా సంతోషంగా ఉంది ఓటర్లు అందరూ స్వచ్ఛందంగా ఓటు వేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉందని మాకు బాగుంది అనిపిస్తుంది ప్రజా స్పందన కూడా బాగుంది తెలియజేశారు

ఏపీలో తొలిసారి భారీగా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు, 34 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు..

14 సున్నితమైన నియోజకవర్గాలను గుర్తించాం. కేంద్ర పరిశీలకుల సూచనల మేరకు.. సున్నిత పోలింగ్‌ కేంద్రాల్లో 100% వెబ్‌కాస్టింగ్ సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లలో.. కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు–ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా.

విశాఖ:

త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆర్కే బీచ్ వద్ద హోండా సిటీ కారు తనిఖీ చేస్తుండగా కారులో వ్యక్తులు పరార్ కారులో వున్న కోటి 54 లక్షల 28వేలు స్వాధీనం… పోలీసులు వుండగా నిందితులు పరార్ అవ్వడం పట్ల పోలీసుల…

చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం

గుంటూరు2024:-చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును విని యోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్…

లోక్‌సభతోపాటు శాసనసభ ఎన్నికలు.. ఏపీలో బిగ్ డేకు సర్వం సిద్ధం..!

ఆంధ్రప్రదేశ్‌లో బిగ్ డేకు సిద్ధం. లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌కు సర్వం సంసిద్ధం చేశారు ఎన్నికల సంఘం అధికారులు. మరి కొద్ది గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌…

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

తిరుపతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానున్న వేళ మరికొందరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కోడ్‌ ఉల్లంఘించి, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఉన్నతాధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్న ఈసీ తాజాగా మరో…

అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం

అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు…

సచివాలయం,వెలగపూడి.

ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ప్రవర్తిస్తున్నచంద్రబాబు పై,ఆర్ టివి,ఈనాడు పత్రికలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి వైయస్సార్ సిపి ఫిర్యాదు చేసింది.పార్టీ ఎంఎల్ ఏ మల్లాదివిష్ణు,లీగల్ సెల్ రాష్ర్ట అద్యక్షుడు మనోహర్ రెడ్డి,గ్రీవెన్స్ సెల్ అద్యక్షుడు నారాయణమూర్తిలు ఎన్నికల అదికారులకు ఇందుకు…

కోవూరు నియోజకవర్గంలో జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీ

సామాన్యుడిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం, దామర మడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గ్రామం నాయకులు సాధారణ ఆహ్వానం పలికారు అనంతరం వారు…

సీ.ఆర్ సీ.ఐ దైవ సేవకులకు పట్టాలు

నెల్లూరుటౌన్ వేడాయపాలెం లోని గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చి నందు నెల్లూరు జిల్లా ఇంచార్జి రెవరెండ్ ఎస్. చిట్టిబాబు ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆఫ్ రిపార్మెడ్ చర్చ్ ఆఫ్ ఇండియా వైజాగ్ వారు 2023-2024 సంవత్సరానికి సంబంధించిన దైవ సేవకులకు పట్టాల బహూకరణ…

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

స్థానిక జమిందార్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కాపు,బలిజ,తెలగ కులాల వారి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సహాయానికి కులం తీర్చుకునే అవకాశం వచ్చింది…

ఎన్నికల ఏజెంట్లు ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాలకు రావాలి.

167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ మే 13 వ తేదీ పోలింగ్ రోజున ఉదయం 5గంటలకే అభ్యర్థులు, ఏజెంట్లు రావాలని 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.…

ఈనెల 15 నుంచి ఏసీ బస్సుల్లో స్నాక్స్ నిలిపివేత

హైదరాబాద్ : దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే ఏసీ బస్సుల్లో మే 15 నుంచి ప్రయాణికులకు అందించే స్నాక్స్‌ను నిలిపివేస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. టికెట్‌ చార్జీతో పాటు అద నంగా రూ.30 వసూలు చేస్తూ ఆర్టీసీ ప్రయాణికు లకు స్నాక్స్‌ సమకూర్చు…

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం.

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కోర్టు రోడ్డు పరిసర ప్రాంతాల నందు ప్రముఖ న్యాయవాదుల్ని కలిసి…. ఉదయం సార్వత్రిక ఎన్నికల ప్రచారం. జనసేన – టిడిపి- బిజెపి కూటమి ఉమ్మడి అనంతపురం అర్బన్ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ని…

మంత్రి కాకాణి కే మా మద్దతు అంటున్న పొదలకూరు మండల ప్రజలు”

మంత్రి కాకాణి ని గెలిపించుకోవడమే మా ధ్యేయం అంటూ మంత్రి కాకాణి కి సంఘీభావాన్ని తెలియజేసిన పొదలకూరు మండల కేంద్రానికి చెందిన పాముల వీధి ప్రజలు”* “ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉండే మంత్రి కాకాణి కి ప్రతి కుటుంబం అండగా నిలుస్తామని,…

సీఎం జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. తన కూతుళ్లను కలిసేందుకు మే 17న తన సతీమణి భారతితో కలిసి లండన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ పిటిషన్ వేశారు. అయితే దీనికి అనుమతి…

9వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నియోజవర్గం

హెలిప్యాడ్ స్థలం : STBC మైదానం సభ స్థలం : వై.యస్.ఆర్ సర్కిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 9వ తేదీ గురువారం ఉదయం కర్నూలు నియోజవర్గంలో YSR సర్కిల్ నందు జరగబోయే సభ లో పాల్గొంటారు.ఈ…

కావలి మండలం ఆనేమడుగులో సినీ హీరో నారా రోహిత్ పర్యటన..

భారీ గజమాల లతో ఘన స్వాగతం పలికిన ఆనేమడుగు, మొండిదిన్నె పాలెం గ్రామ ప్రజలు.. ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి తో పాటు ప్రచారంలో పాల్గొన్న హీరో నారా రోహిత్, కమెడియన్ రోలర్ రఘు, మాజీ ఎమ్మెల్యే…

పెద్దారవీడు మండల వైసీపీ కి షాక్ – 20 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక

పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామం SC పాలెంకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి MLA అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి ఎరిక్షన్ బాబు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.…

జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ జనసేన అధినేత పవన్

ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శలు గుప్పించారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థను సీఎం జగన్ తన సొంతం చేసుకున్నారని విమర్శించారు.…

అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి.. హోం మంత్రి తానేటి వనిత ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందంటూ నానా యాగీ చేసి, ఇప్పుడు అవే పథకాలు రెట్టింపు ఇస్తామంటూ టీడీపీ మభ్యపెడుతోందన్నారు హోం మంత్రి తానేటి వనిత. సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే సత్తాలేకనే విపక్షపార్టీలన్నీ కలిసి కూటమిగా వస్తున్నాయన్నారు. 2014లో…

వైఎస్ఆర్ సీపీకి ఎన్నికల సంఘం షాక్! ఆ పథకాల నిధుల విడుదలకు ఈసీ బ్రేక్

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రతి నెల విడుదల చేస్తున్న సంక్షేమ పథకాల నిధుల విడుదల కోసం ఈసారి కూడా ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. అందుకు నిరాకరించింది. AP: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అమలులో ఉన్న వివిధ సంక్షేమ పథకాలకు…

కాంగ్రెస్ సభ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు

నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి*అభయహస్తం పేరుతో మేని ఫెస్టివల్* *పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో కాంగ్రెస్ పార్టీ విజయసభను విజయవంతం చేసినందుకు కోవూరు నియోజక ప్రజలకు, నాయకులకి, ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ మీలో ఒకటిగా నేనుంటాను…

ప్రచారం జోరు పెంచిన బిజెపి నాయకులు

కోవూరు. బిజెపి మండల అధ్యక్షులు సుబ్బారావు ఆధ్వర్యంలో 113 బూత్ 2వ వార్డ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలు పంపిణీ చేస్తూ…

ప్రచారంలో దూసుకుపోతున్న శివుని నరసింహులు రెడ్డి

కోవూరు మండలం ఉపాధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి ప్రచారం జోరు పెంచారు ప్రజలకి సంక్షేమ, అభివృద్ధి వివరిస్తూ నెల్లూరు పార్లమెంటరీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని, కోవూరు నియోజకవర్గ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, గెలిపించాలని రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి…

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

రాష్ట్రం పచ్చగా ఉండాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి కోవూరు నియోజక ప్రజలారా ప్రతి ఒక్కరికి విన్నవిచ్చుకుంటుందేమనగా మన కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న పేదవాడి కళ్ళల్లో చిరునవ్వు చూడాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి…

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు..

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు.. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు…

ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని..

రాజమండ్రి, అనకాపల్లికి మోదీ వస్తున్నారు. ఆయన రాకతో క్లైమాక్స్‌లో కాక పెంచాలని కూటమి ప్లాన్‌ చేసింది. ఏపీలో మోదీ సభలు, రోడ్‌ షోలకు భారీగా ప్లాన్‌ చేసింది. మే 6, 8 తేదీల్లో కూటమి తరపున ప్రచారంలో మోదీ పాల్గొంటారు. ఏపీపై…

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తు..

చంద్రబాబు, లోకేష్‎లకు మరోసారి నోటీసులు.? ల్యాండ్ టైటలింగ్ చట్టం దుష్ప్రచారం కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల…

You cannot copy content of this page