ఏటీఎం సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు
ఏటీఎం సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 30తో ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. సీఎం చంద్రబాబు ఆమోదంతో ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో వీటి జారీ చేపడుతామని పేర్కొన్నారు.…