132 జీడిమెట్ల డివిజన్ పరిధి హార్జన్ బస్తీ లో నూతనంగా జరిగిన బస్తీ సంక్షేమ సంఘo
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి హార్జన్ బస్తీ లో నూతనంగా జరిగిన బస్తీ సంక్షేమ సంఘo ఎన్నికలలో 4వ సారి బస్తీ అధ్యక్షులు గా విజయం సాధించిన గుడ్డి బలరాం కి,జనరల్ సెక్రటరీ బాలరాజ్ కి,క్యాషియర్ గుడ్డి పరమేష్…