గురు. జూలై 18th, 2024

ఘోర రోడ్డు ప్రమాదం…ఆరు గురు భారతీయులు మృతి

TEJA NEWS

కువైట్‌లోని సెవెంత్ రింగ్ రోడ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది భారతీయులు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఓ కంపెనీ కార్మికులు. అబ్దుల్లా అల్‌ ముబారక్‌కు ఎదురుగా ఉన్న ఏడవ రింగ్‌ రోడ్డులోని బైపాస్‌ బ్రిడ్జిని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.. చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు ఏ రాష్ట్రానికి చెందినవారని తెలియరాలేదు.

ఘోర రోడ్డు ప్రమాదం…ఆరు గురు భారతీయులు మృతి
Print Friendly, PDF & Email

TEJA NEWS

Related Post

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page