విశాఖలో భారీ గంజాయి పెట్టివేత
,
పాడేరు నుంచి విశాఖపట్నం వస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో బ్యాగులో 20 కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నామని ఏసిపి అన్నెపు నరసింహమూర్తి తెలియజేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి పోలీసులు ఆధ్వర్యంలో పినగాడి గ్రామం వద్ద చెక్ పోస్ట్ వద్దా తనిఖీలు చేస్తుండగా బస్సులో 20 కేజీల గంజాయ్ ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకున్నామన్నారు. మీరు వద్ద నుంచి 49 వేల రూపాయలు నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న మన్నారు. ఈ మీడియా సమావేశంలో పెందుర్తి సీఐ
ఎల్. రామకృష్ణ, ఎస్సై సింహాచలం పాల్గొన్నారు.
విశాఖలో భారీ గంజాయి పెట్టివేత
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…