నామినేషన్ మహోత్సవ ఆహ్వానం…

నామినేషన్ మహోత్సవ ఆహ్వానం…

TEJA NEWS

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం…..

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర్ నారాయణ అను నేను బుధవారం రోజు “జిల్లా కలెక్టర్ కార్యాలయం” నందు నామినేషన్ దాఖలు చేస్తున్నాను. రేపు (24-04-2024) ఉదయం 9:30 గంటలకు అనంతపురం నగరంలోని లలిత కళాపరిషత్(నందిని హోటల్) వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది.
◆కావున, నామినేషన్ మహోత్సవ ర్యాలీ కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మిత్రులు,అభిమానులు, శ్రేయోభిలాషులు అందరు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాను.*
మీ,
మాలగుండ్ల శంకర్ నారాయణ
పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి
అనంతపురము
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ.

Print Friendly, PDF & Email

TEJA NEWS