బిఆర్ఎస్ ను గెలిపించుకుందాం… మరింత అభివృద్ధి సాధిద్దాం…

బిఆర్ఎస్ ను గెలిపించుకుందాం… మరింత అభివృద్ధి సాధిద్దాం…

TEJA NEWS

125 – గాజులరామారం డివిజన్ ఇంద్రానగర్ ఏ & బి లలో డివిజన్ అధ్యక్షుడు మరియు ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ను గెలిపించుకోవడం ద్వారా ఎమ్మెల్యే నిధులతో పాటు ఎంపీ నిధులను తెచ్చుకొని రెట్టింపు వేగంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో విజయరామ్ రెడ్డి,
సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, ఇబ్రహీం ఖాన్, డిఎల్ లక్ష్మణ్, కరుణాకర్, మూసా ఖాన్, దిలీప్, చెట్ల వెంకటేష్, ఇమ్రాన్ బేగ్, శేఖర్ బాయ్, జునైద్, మక్సూద్, సాయిబాబా, నయీమ్, మహిళా నాయకురాలు ఊర్మిళ, మామి, సాజీదా, యమున, షమీమ్, ఫర్జానా, సుజాత, తిరుపతి యాదవ్,
మహేష్, చంద్ర, ఆసిఫ్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS