Many colonies and houses in Vijayawada were submerged
ప్రజలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది
బాధితులకి తిండి లేదు, నిత్యావసర వస్తువులు అందించడం లేదు.. కానీ అమ్మాయిల పేరుతో కూటమి నేతలు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు
వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో ప్రజలను కనీసం అప్రమత్తం చేసే వారు కరువయ్యారు
-వెల్లంపల్లి శ్రీనివాస్ , మాజీ మంత్రి