జగిత్యాల ఎమ్మెల్యే ని కలిసిన వాణి నగర్ బీట్ బజార్ గంగపుత్ర సంఘం సభ్యులు

జగిత్యాల ఎమ్మెల్యే ని కలిసిన వాణి నగర్ బీట్ బజార్ గంగపుత్ర సంఘం సభ్యులు

TEJA NEWS

Members of Vani Nagar Beat Bazaar Gangaputra Sangam who met Jagityala MLA

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ని కలిసిన వాణి నగర్ బీట్ బజార్ గంగపుత్ర సంఘం సభ్యులు 29వ తేదీ బుధవారం జరిగే గంగమ్మ బోనాల జాతర కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు..
ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ జుంబర్తి రాజ్ కుమార్,FCS అధ్యక్షులు గుమ్ముల అంజయ్య,FCS డైరెక్టర్ లు ఆరుముళ్ళ పవన్,పల్లి కొండ రాజు,బాస శంకర్, జుంభర్తీ
శంకర్,ఉమెందర్,గంగారం,బి అర్ ఎస్ నాయకులు చందా పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS