అంబులెన్సుగా MLA సొంత కారు▪️
▪️ ఆదివాసీలకు అంబులెన్స్ గిఫ్ట్▪️
మిరియాల శిరీషాదేవి తన కారును అంబులెన్సుగా మార్చి గిరిజనులకు గిఫ్టుగా ఇవ్వనున్న రంపచోడవరం MLA
గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక ఇబ్బందిపడుతున్నారని 9 లక్షల విలువైన కారులో ప్రాథమిక వైద్య పరికరాలు ఏర్పాటు.
శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందుబాటులోకి రానున్న సేవలు
ప్రజల కోసం అత్యవసర వైద్య సేవల వాహనం సమకూర్చడం సంతోషంగా ఉందని MLA వెల్లడి