పాకిస్తాన్‌లో పెట్రోల్ బంకులు క్లోజ్..
పాకిస్తాన్‌లో పెట్రోల్ బంకులు క్లోజ్.. ఆపరేషన్ సిందూర్ దెబ్బ పాకిస్తాన్‌కు గట్టిగానే తగులుతోంది. భారత్ వరుస దాడులతో బిత్తరపోతున్న పాకిస్తాన్‌కు తాజాగా మరో సంక్షోభం ఎదురైనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో రెండు…