గురు. జూలై 18th, 2024

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

TEJA NEWS

హైదరాబాద్:మార్చి 17
స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కేంద్రం పై బంజారాహిల్స్ పోలీసులు ఈరోజు ఉద యం రైడ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.

వివరాల ప్రకారం.. ఓ మహిళ బ్యూటీ ప్లానెట్ స్పా పేరుతో శ్రీరాంనగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో మసాజ్ సెంటర్ నిర్వహిస్తోంది.

డబ్బులకు ఆశపడి ఆమె యువతులతో వ్యభిచారం చేయిస్తోంది. పోలీసులు ఆ గృహంపైఈరోజు రైడ్ చేసి మేనేజర్ మహ్మద్ ఆదిల్ తో పాటు కస్టమర్ ను పట్టుకు న్నారు. ముగ్గురు సెక్స్ వర్కర్లను రెస్క్యూ హోమ్ కు తరలించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Related Post

You cannot copy content of this page