జిల్లాలో ఇప్పటి వరకు 96,571 ఎకరాల పంట నమోదు
రాజమహేంద్రవరం,
కొవ్వూరు, జిల్లాలో ఈ – పంట ఖరీఫ్ 2024 లో ఇప్పటివరకు 96,571 ఎకరాల్లో పంట నమోదు పూర్తి అయిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు తెలిపారు. కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో
ఈ – పంట ద్వారా పథకాల అమలు ప్రామాణికంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పంటల భీమా, ధాన్యం కొనుగోలు వంటి అంశాలకు ఈ – పంట నమోదు ప్రాధాన్యతను వివరించారు. పంట నమోదు 15.9.2024 వరకు కొనసాగుతుందని తెలిపారు.
జిల్లాలో ఇప్పటి వరకు 96,571 ఎకరాల పంట నమోదు
Related Posts
డిఆర్ఓ గా మురళి
TEJA NEWS సాక్షిత న్యూస్ : పల్నాడు జిల్లా డిఆర్ఓ గా మురళి పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి గా మంగళవారం మురళి బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన నరసరావుపేటకు వదిలి అయ్యారు. జిల్లా కలెక్టర్ పి అరుణ్…
పైడివాడ అగ్రహారం రెవెన్యూ పరిధిలో రెవెన్యూ సదస్సు
TEJA NEWS పైడివాడ అగ్రహారం రెవెన్యూ పరిధిలో రెవెన్యూ సదస్సు పైడివాడ అగ్రహారం గ్రామ రెవిన్యూ పరిధిలో ఈరోజు రీ- సర్వే మరియు ఇతర భూ సమస్యల పరిష్కారం కొరకై గ్రామసభ నిర్వహించారు. ఈ రెవిన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం…