తెలుగుదేశం పార్టీ నేత కొత్త సాంబశివరావు మరణం చాలా బాధాకరం
తెలుగుదేశం పార్టీ నేత కొత్త సాంబశివరావు మరణం చాలా బాధాకరం…పార్టీకి తీరని లోటు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . వెలదికొత్తపాలెంలోని వారి స్వగృహంలో సాంబశివరావు సంతాప సభ…విగ్రహావిష్కరణ. ఎన్టీఆర్ జిల్లా, చందర్లపాడు(వెలదికొత్తపాలెం), తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, చందర్లపాడు…