20 కుటుంబాలు వైసీపీ ని వీడి టీడీపీలో చేరిక

దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పంచాయతీలోని 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఉలవపాళ్లలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి,…

36వ వార్డు వైసీపీ నుండి భారీగా చేరికలు

36వ వార్డు వైసీపీ నుండి భారీగా చేరికలు.. కావలి పట్టణం 36వ వార్డు నుండి పలువురు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. వైసీపీ బూత్ కన్వీనర్ తాతా వెంకటేశ్వర్లు తో పాటు నలుగురు వాలంటీర్లు, వైసీపీ నేతలు టీడీపీ…

బోగోలు వైసీపీ కి బీటలు

బోగోలు వైసీపీ కి బీటలు.. బోగోలు వైసీపీ కి బీటలు వారాయి. రోజు రోజుకు తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నాయకులు చేరుతుండటంతో టీడీపీ బలం పుంజుకుంటుంది. బోగోలు మండలం విశ్వనాథరావుపేట కు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తెలుగుదేశం పార్టీలో…

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం…

నేడు వైసీపీ అభ్యర్థుల ప్రకటన

ఏపీ: ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్‌.. మధ్యాహ్నం ఒంటి గంటకు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన.. వైఎస్సార్‌ ఘాట్‌ దగ్దర నివాళులర్పించిన తర్వాత అభ్యర్థు ప్రకటన

జగన్ అధ్యక్షతన వైసీపీ కీలక సమావేశం.

హజరవుతున్న ముఖ్య నేతలు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అనసరించాల్సిన వ్యూహంపై వైసీపీ నేతలకు దిశా నిర్ధేశ్యం చేయనున్న సిఎం జగన్

వైసీపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ట్వీట్

ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు,ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను,అధికారమదాన్ని చూపుతున్నారు. రాష్ట్రప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేము. ఆడుదాం ఆంధ్ర…

వైసీపీ ఎమ్మెల్యేలకు నియోజక వర్గ కో ఆర్డినేటర్లకు అధిష్టానం ఫోన్లు, రోజు రోజుకు పెరుగుతున్న వైసీపీ నేతలు రాజీనామాల పర్వం

ఆపరేషన్ ఆకర్ష్ అమరావతి అలాగే ఎక్కువ శాతం అసంతృప్తి తో ఉండటం తో అయోమయం స్థితి లో వైసీపీ అధిష్టానం… టీడీపీ- జనసేన కూటమి సీట్లు ప్రకటన అనంతరం, వస్తున్న ప్రజా ధారణ చూసి వైసీపీ అధిష్టానం గుబేలు. వైసీపీ నేతల…

ఎన్నికలకు వైసీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్న సీఎం జగన్

ఈనెల 27న YCP కీలక సమావేశం అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సికే కన్వెన్షన్ లో సమావేశం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు పాల్గొననున్న సుమారు 2 వేలకు…

ఈనెల 19న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల తుది విచారణ

ఈనెల 19న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల తుది విచారణ ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవికి స్పీకర్ నోటీసులు విచారణకు హాజరుకాకపోతే విన్న వాదనల ఆధారంగా పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్ తుది విచారణకు హాజరుకావాలా? వద్దా? అనే…

నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు

ఇవాళ ఉదయం నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు.. వై వీ సుబ్బారెడ్డి..గొల్ల బాబురావు.. మేడ రఘునాథరెడ్డి.. నామినేషన్ కార్యక్రమనికి హాజరు కానున్న పలువురు ఎమ్మెల్యేలు..

వైసీపీ పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణు గోపాల స్వామి రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

తాడేపల్లి ఉండవల్లి సెంటర్ లో వై.ఎస్.ఆర్. విగ్రహానికి పాలభిషేకం నిర్వహించిన వైసీపీ నాయకులు యాత్ర 2 సినిమా విడుదల సందర్బంగా వైసీపీ తాడేపల్లి పట్టణఅధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.యాత్ర 2″ సినిమాను తిలకిచేందుకు భారీగా…

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చింది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది ఏపీకి చేసిన…

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.? తిరువూరు వైసీపీ ఇన్ఛార్జుగా నల్లగట్ల స్వామిదాస్ నియామకం కాగా, ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా దేవదత్ ఉండగా, ఆయనకు టికెట్ కేటాయింపుపై సందిగ్ధత…

వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు – ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ – మా వాటా నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి…

వైసీపీ యూత్ అధ్యక్షునిగా వడ్డే సురేంద్రనాథ్ చౌదరి

వైసీపీ యూత్ అధ్యక్షునిగా వడ్డే సురేంద్రనాథ్ చౌదరి. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, 31.12.2023. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మైలవరం మండల శాఖ అధ్యక్షునిగా మర్సుమల్లి గ్రామానికి చెందిన వడ్డే సురేంద్రనాథ్ చౌదరి (నాని) ఇటీవల నూతనంగా నియమితులయ్యారు.…

వైసీపీ ఇన్ఛార్జ్ సెకండ్ లిస్ట్ ప్రకటన వాయిదా

వైసీపీ ఇన్ఛార్జ్ సెకండ్ లిస్ట్ ప్రకటన వాయిదా జనవరి 2న మలి విడత జాబితా ప్రకటించే అవకాశం రీజినల్ కోఆర్డినేటర్లు, MLAలతో విడివిడిగా సమావేశం మరోసారి అభిప్రాయాలు తీసుకోనున్న సీఎం జగనన్న పలు స్థానాల్లో మార్పులపై కొనసాగుతున్న కసరత్తు

వైసీపీ సిట్టింగుల్లో టెన్షన్.. టెన్షన్.. మారుస్తున్నారన్న ప్రచారంతో పలు చోట్ల నిరసనలు.. రాజీనామాలు

Andhra Pradesh: వైసీపీ సిట్టింగుల్లో టెన్షన్.. టెన్షన్.. మారుస్తున్నారన్న ప్రచారంతో పలు చోట్ల నిరసనలు.. రాజీనామాలు..! నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై వైసీపీ అధిష్ఠానం కసరత్తు కొనసాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలకు సైతం నో టికెట్‌ అంటోన్న సీఎం జగన్‌.. కొందరికి మరోచోట ఇన్‌ఛార్జ్‌గా…

You cannot copy content of this page