Tag: శుభాకాంక్షలు

సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని మర్యాదపూర్వ కలిసి శ్రీ క్రోధి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ తో పాట్టు మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, మాజీ గ్రంథాలను సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, స్థానిక వార్డు కౌన్సిలర్లు భాష మియా చింతలపాటి…

నిజాంపేట్ కార్పొరేషన్ ప్రజలకు శ్రీ “క్రోధి” నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు… నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉగాది పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 10:31 గంటలకు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు రాము స్వామి తో ఉగాది నూతన సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అభయాంజనేయ స్వామి ఆలయ చైర్మన్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ని శాలువాలతో ఘనంగా సత్కరించి, పూల మొక్కను ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రెడ్డీస్ఎవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ గురునాథ్, సెక్రటరీ సత్య నారాయణ, మురళి, జగన్మోహన్, ,ప్రకాష్, జి ఎస్ ఎస్ రావు, వీరా రెడ్డి, తదితరులు..

రేణుక చౌదరికి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కాంగ్రెస్ అధినేత్రి ఆశీర్వాదంతో రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎంపీ రేణుక చౌదరిని బుధవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రేణుక చౌదరిని మళ్ళీ రాజ్యసభకు ఎంపిక చేయడం పట్ల సోనియా గాంధీకి, కాంగ్రెస్ అధిష్టానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమములోకాంగ్రెస్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల.రంగారావు, TPCC…

మార్కాపురం ట్రైని DSP నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన దళిత బహుజన సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి పులుసుగంటి శీల కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11:30 టైంలో మార్కాపురం నూతన ట్రైనీ డీఎస్పీ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య మర్యాదపూర్వకముగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో ప్రజలకు చేరువై డివిజన్ సర్కిల్ పరిధిలో చక్కటి పోలీసింగ్ సేవలను అందించి వారి సర్వీసు దినములు అన్నీ కూడా…

కోడుమూరు నియోజవర్గం సీ బెళగల్ క్యాంప్ కార్యలయంలో ” యువతరం “తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించి మీడియా సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన సంధ్యా విక్రంకుమార్ కోడుమూరు

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బాలాజీ నాయక్ ,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్, NMC బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి,సీనియర్ నాయకులు,యువ నాయకులు,స్థానిక కార్పొరేషన్ ప్రజలు.

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి ని,ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ మరియు హర్కర వేణుగోపాల్ ను ఈరోజు మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, టిపిసిసి ఇన్సూరెన్స్ విభాగం చైర్మన్ పవన్ మల్లాది గారు, టీపీసీసీ…

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ కే చంద్రశేఖరరావు గారు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమన్నారు. ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు