ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి, సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు ఇచ్చే అంత్యక్రియల ఛార్జీలు పెంచింది. ఇప్పటివరకు అంత్యక్రియల ఖర్చు రూ.20 వేలు ఉండగా.. దానిని రూ.30 వేలకు పెంచుతూ ప్రభుత్వం…

వరుస పెట్టి వైసీపీకి సినీనటుల గుడ్ బై..

వరుస పెట్టి వైసీపీకి సినీనటుల గుడ్ బై.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారంటూ వణికిపోతోన్న ఆర్జీవీఅడ్డూ అదుపు లేని మాటలు, అసభ్యకర కామెంట్స్..గత ఐదేళ్లలో వాళ్లు మాట్లాడిందే హాట్ టాపిక్. వాళ్ల టార్గెటే కూటమి నేతలు. ఇప్పుడు సీన్‌ మారిపోయింది. అన్న కోసం…

గుడ్ న్యూస్ : కాంట్రాక్ట్ ఉద్యోగులకూ ఇక రెగ్యులర్గా జీతాలు

గుడ్ న్యూస్ : కాంట్రాక్ట్ ఉద్యోగులకూ ఇక రెగ్యులర్గా జీతాలు..!! పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో వేతనాల కోసం నూతన విధానం92 వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి లబ్ధిప్రతి నెలా రూ.117 కోట్ల బడ్జెట్ అవసరం.. మంత్రి ఆదేశాలతో ఆర్థిక శాఖకు…

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు డేట్ ఫిక్స్

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు డేట్ ఫిక్స్ ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ మంత్రి…

అంగన్వాడీ టీచర్లు, ఆయా లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్ప ర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, సహాయకు లకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది. రహమత్ నగర్‌లో జరిగిన అమ్మ మాట…

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ..

Film actor Nandamuri Balakrishna gave good news to the people of the state రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ.. హిందూపురం ఎమ్మెల్యే , నటుడు నందమూరి బాలకృష్ణ ఆంద్రప్రదేశ్ ప్రజలకు…

గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా

Good News America గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..!అమెరికా పౌరసత్వం పొందిన వలస జీవులకుఅక్కడి ప్రభుత్వం గొప్ప సడలింపు ఇవ్వబోతోంది.సరైన ధృవీకరణ పత్రాలు లేని జీవితభాగస్వాములకు శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్)కల్పించే ప్రక్రియను సులభతరం చేయబోతోంది. ఈమేరకు అధ్యక్షుడు జో…

టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం

The government will give good news to the teachers టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వంతెలంగాణలో టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. 15 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్స్‌ ఫైల్‌ సిద్ధమైంది. ఆమోదించిన తర్వాత…

రైతులకు గుడ్ న్యూస్.. PM కిషన్ డబ్బులు విడుదల తేదీ ఖరారు…

Good news for farmers.. Date of release of PM Kishan money is finalised… రైతులకు గుడ్ న్యూస్.. PM కిషన్ డబ్బులు విడుదల తేదీ ఖరారు… రైతులకు పంట పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి…

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్

Telangana government is good news for women తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్’ లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

CM Chandrababu: పేదలకు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

CM Chandrababu: Good news for poor, unemployed.. CM Chandrababu: పేదలకు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. _ ఆ 5 ఫైళ్లపై బాబు సంతకాలు ఏపీలో NDA సర్కార్‌ కొలువుదీరింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం…

జనసేనకు మరో గుడ్ న్యూస్

Another good news for Janasena జనసేనకు మరో గుడ్ న్యూస్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్స్యూస్. ఈ ఫలితాలతో ‘గాజు గ్లాసు’ గుర్తును ఆ పార్టీకి EC శాశ్వతంగా కేటాయించనుంది. పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ,…

బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్. వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు.

నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్..

నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్.. ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల ఏజ్ లిమిట్‌ను 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. ఈ వయోపరిమితి పెంపును యూనిఫామ్ సర్వీసెస్‌కు మినహాయించింది. మిగిలిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఈ…

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి పూట సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ల, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంలో కలిపి చెల్లించనుంది. దీంతో ఈ నైట్ ఔట్ భత్యాలను, జీతంతో పాటూ అకౌంట్లో జమ కానుంది.…

గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హ‌మీ నేరవేర‌బోతుందన్న మంత్రి.. కేసీఆర్ స‌ర్కార్ నిర్వాకం వ‌ల్ల రాష్ట్రం గుల్ల అయిందని వెల్లడి.

ఆంధ్రలో మందు బాబులకు జగన్ గుడ్ న్యూస్

ఆంధ్రలో మందు బాబులకు జగన్ గుడ్ న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ లో న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా మందు బాబులకు జగన్ అన్న ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. డిసెంబరు 31 మరియు జనవరి 1 తేదీల్లో రెండు రోజులపాటు రాష్ట్రం…

హింసోన్మాదానికి ఉల్ఫా గుడ్ బై..ఒప్పందం చేసుకున్న కేంద్రం

Amit Shah : హింసోన్మాదానికి ఉల్ఫా గుడ్ బై..ఒప్పందం చేసుకున్న కేంద్రం న్యూఢిల్లీ – న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశంలో గ‌త 40 ఏళ్లుగా అస్సాంలో వేర్పాటు వాదం వినిపిస్తూ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు…

You cannot copy content of this page