ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యకర్తల సంబరాలు ..

ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యకర్తల సంబరాలు … గద్వాల ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గద్వాలలో ఎమ్మెల్యే ఇంటిదగ్గర అనుచరుల, నాయకులు కార్యకర్తలు కోలాహలం… బాణాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు

భైరవునిపల్లి నుంచి పలు కుటుంబాలు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

మండలంలోని భైరవునిపల్లికి చెందిన విపక్ష పార్టీ నుంచి పలు కుటుంబాల వారు కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మంలో వీరికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని…

పెద్దారవీడు మండల వైసీపీ కి షాక్ – 20 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక

పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామం SC పాలెంకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి MLA అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి ఎరిక్షన్ బాబు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.…

బిఆర్ఎస్ కి బిగ్ షాక్ కాసిపేట్ మండల్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీలో చేరిక..

మండల్ MPP రోడ్డ లక్ష్మీ రమేష్ *బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు…

వాలంటీర్ తో సహా వైసీపీ నేతలు టీడీపీ లో చేరిక

కావలి పట్టణ 38వ వార్డు వైకుంఠపురంకు చెందిన వాలంటీర్ అలాగే పలువురు వైసీపీ నాయకులు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి టీడీపీ కార్యాలయంలో 38వ వార్డు నాయకులు బెజవాడ రవీంద్ర , బెజవాడ ప్రసన్న కుమార్, వల్లెపు…

ముగ్గురు మాజీ కార్పొరేటర్ లు జనసేన లో చేరిక.

దక్షిణ నియోజకవర్గం నుంచి ముగ్గురు మాజీ కార్పొరేటర్ లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో, వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యం లో చేరారు.శుక్రువారం స్థానిక స్టార్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలోమాజీ కార్పొరేటర్ ,30 వార్డుకు చెందినసుందరనేని శేషలత,వైసీపీ నుంచి…

కొడకంచి బీఆర్ఎస్ ఎంపీటీసీ సంతోష మహేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పటాన్ చెరు కాంగ్రెస్ ఇంఛార్జి: కాట శ్రీనివాస్ గౌడ్ కొడకంచి ఎంపీటీసీ సంతోష మహేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్…

ఉప్పెనెలా టీడీపీ కుటుంబలు వైస్సార్సీపీ లో చేరిక..

జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలకు,పేదవాడికి అండగా ఉంటున్న ప్రభుత్వం మరల గెలిపించేందుకు,సామాన్యుడు సర్నాల తిరుపతి రావు మరియు పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని ) గెలుపు కొరకు వైస్సార్సీపీ పార్టీ లోకి కోమటి శ్రీనివాస్ రావు, మల్లవల్లి మారేశ్వర…

పెద్దారవీడు మండలం సానికరం గ్రామంలో 10 కుటుంబాలు టిడిపిని వీడి వైసీపీలో చేరిక

పెద్దారవీడు మండలం సానికవరం గ్రామం నుంచి 10 టిడిపి కుటుంబాలు మాజీ సర్పంచి గుంటక వెంకటరమణారెడ్డి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం వైసిపి పార్టీ కార్యాలయంలో టిడిపిని వీడి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. వీరిని వైసీపీ…

20 కుటుంబాలు వైసీపీ ని వీడి టీడీపీలో చేరిక

దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పంచాయతీలోని 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఉలవపాళ్లలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి,…

మరో IPS అధికారి బహుజన్ సమాజ్ పార్టీ లో చేరిక

మరో IPS అధికారి బహుజన్ సమాజ్ పార్టీ లో చేరిక దేశానికి, తెలుగు రాష్ట్రాలకు అత్యున్నత సేవలనందించి అతి త్వరలోనే బహుజన్ సమాజ్ పార్టీ లో చేరనున్న రిటైర్డు ఐపీయస్ అధికారి శ్రీ జె. పూర్ణచంద్రరావు (#JPR)గారికి హృదయపూర్వక అభినందనలు.💐 శ్రీకాకుళం,…

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక ….. ఈ రోజు(23-01-2024) తాడిపత్రి రూరల్ మండలం తలారి చెరువుచెందిన గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కుటుంబాలతో పాటు మరో మూడు కుటుంబాలు టిడిపి పార్టీని వీడి యువ నాయకులు శ్రీ…

You cannot copy content of this page