బాపట్ల మండలం వెస్ట్ పిన్ని బోయినవారిపాలెంలో టిడిపి వైసిపి నాయకులు దాడులు.

టిడిపికి చెందిన నర్రా కొండలకు తలపగలడంతో ఏరియా వైద్యశాలకు తరలించిన క్షతగాత్రుడు బంధువులు రెండు పార్టీల వారిని చెదరగొట్టిన పోలీసులు పిన్నిబోయినవారిపాలెం లో పోలీస్ టికెట్ ఏర్పాటు చేసే అవకాశం మధ్యాహ్నం కూడా ఇదే గ్రామంలో కొట్లాట…

కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారు…. కొండకల్ బిజెపి పార్టీ నాయకులు

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ తరుణంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను…

ఫతేపూర్ లో కాంగ్రెస్ గడప గడప ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ లో కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో సాత ప్రవీణ్ కుమార్, ఎమ్ యాదయ్య గౌడ్ లతో కలసి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఫతేపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు…

ప్రచారం జోరు పెంచిన బిజెపి నాయకులు

కోవూరు. బిజెపి మండల అధ్యక్షులు సుబ్బారావు ఆధ్వర్యంలో 113 బూత్ 2వ వార్డ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలు పంపిణీ చేస్తూ…

మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం కొనసాగించిన మండల బిజెపి సీనియర్ నాయకులు

మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం కొనసాగించిన మండల బిజెపి సీనియర్ నాయకులు , వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ex mptc యాదయ్య, వెంకటయ్య. శంకర్పల్లి : శంకర్పల్లి మండలం పరిధి మోకిల గ్రామంలో మండల సీనియర్ బిజెపి నాయకులు గడపగడప…

ఎన్నికల్లో జోరు మీదున్న పడుగుపాడు టిడిపి నాయకులు

ప్రశాంతి రెడ్డి గెలుపు కోవూరుకి మలుపు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ఎన్నికల ప్రచారంలో భాగంగా పడుగుపాడు 89,99,100, బూతుల్లో పడుగుపాటు టి.డి.పి. నాయకులు గడపగడప తిరుగుతూ చంద్రన్న సూపర్ స పథకాలు కరపత్రాలు రూపంలో పంపిణీ చేస్తూ అనంతరం నాయకులు మాట్లాడుతూ చంద్రన్న ప్రభుత్వం వచ్చిన…

ఆరు గ్యారెంటీ లలో 5 హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు

ఆరు గ్యారెంటీ లలో 5 హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్ పేట డివిజన్ సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు…

శివరాత్రి చిరంజీవి అంతిమ యాత్రలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్

రోడ్డు ప్రమాదంలో మరణించిన సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి చిరంజీవి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అంతిమ యాత్రలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్.…

నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థికి ఘన స్వాగతం పలికిన గద్వాల మండల నాయకులు కార్యకర్తలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి * ‌గద్వాల నియోజకవర్గం లో పార్లమెంటు ఎన్నికలలో భాగంగా లో గద్వాల మండలం పరిధిలోని గోనుపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి *ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…

పాపులన్న మృతదేహాన్ని నివాళులర్పించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు

పాపులన్న మృతదేహాన్ని నివాళులర్పించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వై శ్రీనివాసులురెడ్డి మల్దకల్ మండలం పరిధిలోని బిజ్వారం గ్రామంలో కాంగ్రెస్ యువ నాయకులు బిసన్న తండ్రి పాపులన్న ఉదయం వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న సమయంలో సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడే…

దేశంలో దళితులకు అండగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే – సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండగడపల సూరయ్య

దేశంలో దళితులను దృష్టిలో పెట్టుకొని వారికి పెద్ద పీట వేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని సూర్యాపేట జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండగడపల సూరయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా…

ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న, పొద్దుటూరు బిజెపి నాయకులు

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పొద్దుటూరు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు, పొద్దుటూరు గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్ళి,ప్రతి ఒక్క ఓటరు ను కలుస్తూ, కేంద్ర…

బీసీ జనార్దన్ రెడ్డికి మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చెరిన అవుకు పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు

అవుకు పట్టణంలోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయ భాస్కర్ రెడ్డి స్వగృహం నందు జరిగిన చేరికల కార్యక్రమంలొ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి మద్దతుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా…

బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటిపాముల నాగయ్య

బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటిపాముల నాగయ్య మరణించగా వారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..

భువనగిరి టౌన్ లో భువనగిరి BRS పట్టణ నాయకులు

ఎన్నబోయిన జహంగీర్ తల్లి పార్థివ దేహాన్ని సందర్శించి వారిని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ ఎండీ ముస్తక్ , BRS నాయకులు డొప్ప వెంకటేష్ , యాట కుమార్ , బచ్చు…

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి

తెలంగాణ ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీమంత్రి ,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి

*ఏ.కె.ఆర్ క్రికెట్ అరేనాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ *

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గండిమైసమ్మ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన AKR క్రికెట్ అరేనా (బాక్స్ క్రికెట్ ) ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా…

నీలం మధు” నిమర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ నాయకులు

మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను ఇస్నాపూర్ మైనార్టీ నాయకులు, మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చిట్కూల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరంతా నీలం మధు ముదిరాజ్ సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.…

పెద్దపల్లి నియోజకవర్గంలో శ్రీరాముని శోభాయాత్రలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్

శ్రీరామ నవమి సందర్భంగా జూలపల్లి మండల కేంద్రం లో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరియు పెద్దపల్లి మండల కేంద్రం లో హిందూవాహిని ఆధ్వర్యంలో మరియు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో ఆంజనేయ స్వాముల మరియు గ్రామ యువత ఆధ్వర్యంలో…

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ .

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గాజులరామారంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ…

సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం ఆలయ కమిటీ ఛైర్మెన్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,మరియు ముఖ్య సభ్యులు మర్యాద…

ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి.. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్ పల్లిలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డిని శంకర్‌పల్లి మున్సిపల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు…

బీరంగూడ కమాన్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు భూపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలోని బీరంగూడ కమాన్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు భూపాల్ రెడ్డి అదం ఇవి మోటార్ బైక్ షోరూం ఓపెన్ చేసిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి .…

జనసేన టికెట్ దక్కలేదని ఆలమూరు మండల బీసీ నాయకులు నిరసన

కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ కి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీట్ కేటాయించకపోవడంతో జన సైనికులు ఆగ్రహ ఆవేశాలకు లోన అవుతున్నారు.అధికార పార్టీ జన సైనికుల మీద ఎన్ని ఒత్తిడి తెచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ…

కెసిఆర్ గారి జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

కెసిఆర్ గారి జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర జాతి పీత, రాష్ట్రముని సాధించి పది సంవత్సరాల పాటు బంగారు తెలంగాణ దిశగా నడిపించిన భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి గౌరవ కెసిఆర్…

ఏఐసీసీ అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ

ఏఐసీసీ అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ ని మరియు రాహుల్ గాంధీ ని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ,మంత్రి పొంగులేటి. శ్రీనివాస్ రెడ్డి

శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి ని,ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ మరియు హర్కర వేణుగోపాల్ ను ఈరోజు మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసిన టి‌పి‌సి‌సి…

You cannot copy content of this page